Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందాలతో అరాచకం చేస్తుంది. అభిమానులపై జాలి లేకుండా పరువాలతో దాడి చేస్తుంది. స్కిన్ షో చేస్తూ నిద్రకు దూరం చేస్తుంది. ప్రగ్యా గ్లామర్ షో పరిధులు దాటేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ ధరించి సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. యద అందాలు ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టింది. ప్రగ్యా జైస్వాల్ సూపర్ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. సౌందర్య ఆరాధకులు పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

కాలం కలసిరాని హీరోయిన్స్ లో ప్రగ్యా ఒకరు. ఒకటి రెండు హిట్ చిత్రాలు పడ్డా కెరీర్ కి ఉపయోగపడలేదు. ప్రగ్యా పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు దాటిపోయింది. అయినా ఓ స్థాయి హీరోయిన్ కాలేకపోయారు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కంచె మూవీ ప్రగ్యాకు ఫేమ్ తెచ్చింది. పీరియాడిక్ డ్రామాలో ప్రగ్యా నటన మెప్పించింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె హిట్ టాక్ సొంతం చేసుకుంది. కంచె తర్వాత వరుసగా ప్లాప్స్ పడ్డాయి.

బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జయ జానకీ నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. క్రెడిట్ మొత్తం రకుల్ కొట్టేయగా ప్రగ్యాకు ఒరిగిందేమీ లేదు. అఖండ విషయంలో కూడా అదే జరిగింది. బాలయ్యకు జంటగా మెయిన్ హీరోయిన్ గా ప్రగ్యా నటించారు. అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అఖండ హిట్ క్రెడిట్ బోయపాటి-బాలయ్య పూర్తిగా సొంతం చేసుకున్నారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్లో నటించి కూడా ప్రగ్యా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రగ్యా చివరిగా నటించిన సన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచిన సన్ ఆఫ్ ఇండియా మూవీలో ప్రగ్యా నటించిన విషయం కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం అధికారికంగా ఆమె ఒక్క ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఆమె డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ నమ్ముకుంటే బెటర్.


