Payal Rajput: పాయల్ పాప అందాల దాడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బోల్డ్ బ్యూటీ స్కిన్ షో సిల్వర్ స్క్రీన్ పై ఓ సంచలనం. డెబ్యూ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో ఆశల రైళ్లు పెరిగెత్తించింది. ఆర్ ఎక్స్ 100 మూవీలో పాయల్ రాజ్ పుత్ చేసిన రోల్ యువత ఎప్పటికీ మరచిపోలేరు. హద్దులు లేని శృంగార సన్నివేశాల్లో నటించిన పాయల్… విచ్చలవిడి అందాల ఆరబోతకు తెరలేపింది.

ఆ మూవీలో పాయల్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన గ్లామర్ రోల్ చేశారు. అనూహ్యంగా మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ ఫేమ్ రాబట్టింది. మంచి ఆరంభం దొరికినా పాయల్ దాన్ని కొనసాగించలేకపోయారు. అలాగే ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ కూడా రాలేదు. బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. దానికి తోడు వరస పరాజయాలు కృంగదీశాయి.
ఆర్ ఎక్స్ 100 తర్వాత పాయల్ నటించిన హిట్ మూవీ వెంకీ మామ మాత్రమే. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన డిస్కో రాజా ప్లాప్ కావడం ఆమె బాడ్ లక్. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఆమడదూరంలో ఆగిపోయారు. ఇకపై ఆమె కోరిక నెరవేరే దారులు కూడా లేవు. పాయల్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు.

తెలుగులో పాయల్ చేస్తున్న ఒకే ఒక చిత్రం జిన్నా. అలాగే కన్నడ, తమిళ భాషల్లో రెండు చిత్రాలు చేస్తున్నారు. కెరీర్ అల కొనసాగుతుండగా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. తాజాగా పాయల్ బాత్ రూమ్ లో సెల్ఫీ వీడియో దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. స్పోర్ట్ బ్రా ధరించిన పాయల్ హాట్ క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టింది. ముఖంపై ఎలాంటి మేకప్ లేకున్నా సహజ సౌందర్యం చూపిస్తూ ఆకట్టుకుంది. పాయల్ బోల్డ్ సెల్ఫీ వీడియో హాట్ టాపిక్ గా మారింది.
మేకప్ లేకపోయినా పాయల్ గ్లామర్ ఇంచ్ కూడా తగ్గలేదు. అదే రేంజ్ హాట్నెస్ తన సొంతమని నిరూపించింది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్… హీరోయిన్ గా ఎదిగారు. ఇక చాలా కాలంగా ఆమె సౌరభ్ దింగ్రాతో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఓపెన్ గానే ఈ జంట విందులు, విహారాల్లో పాల్గొంటారు.
Also Read:Avoid Health Problems: అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?
[…] Also Read: Payal Rajput: బాత్ రూమ్ లో పాయల్ సెల్ఫీ వీడియో… […]