Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi - Pawan Kalyan: చిరంజీవి కోసం పేరు మోసిన రౌడీ షీటర్ ని చితకబాదిన...

Chiranjeevi – Pawan Kalyan: చిరంజీవి కోసం పేరు మోసిన రౌడీ షీటర్ ని చితకబాదిన పవన్ కళ్యాణ్

Chiranjeevi – Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి అంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఎంత అభిమానం అనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తన అన్నయ్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడిన సహించదు..ఒకానొక్క సమయం లో మోహన్ బాబు ని ఎదురుగా ఉంచుకొని స్టేజి మీద పవన్ కళ్యాణ్ మోహన్ బాబు పై సెటైర్లు కూడా వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..చిరంజీవి ఎంత మెతక మనిషో పవన్ కళ్యాణ్ అంత ఆవేశపరుడు..ఇండస్ట్రీ లో లెజెండ్ స్థానం లో ఉన్నవారు చిరంజీవిని విమర్శిస్తేనే ఊరుకొని పవన్ కళ్యాణ్ ఆకతాయి గుండాలు అన్నయ్యని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిస్తే ఊరుకుంటాడా!!..

Chiranjeevi - Pawan Kalyan
Chiranjeevi, Pawan Kalyan

సరిగ్గా అలంటి సంఘటనే ఒకటి చెన్నై లో చిరంజీవి గారు షూటింగ్ చేస్తున్న సమయం లో జరిగింది..అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది కాబట్టి షూటింగ్స్ కూడా ఎక్కువగా అక్కడే జరిగేవి..అలా చిరంజీవి – కోడి రామ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా చెన్నై పరిసరాల్లో జరుగుతుంది..ఆ షూటింగ్ జరుగుతున్నా ప్రాంగణంలో ఎక్కువగా గుండాలు మరియు రౌడీలు తిరిగేవారు..అలా చిరంజీవి షూటింగ్ జరుగుతున్నా స్పాట్ లోకి కూడా వచ్చి వాళ్ళు గొడవలు చేసేవారు..లొకేషన్ లో ఉన్న యూనిట్ సభ్యులందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టేవారు..చిరంజీవి ని అయితే అసభ్యంగా బూతులు కూడా తిట్టేవారట..కానీ చిరంజీవి వీటిని పట్టించుకోకుండా తనపనిని తానూ చేసుకుంటూ ముందుకు పొయ్యాడు..అయితే ఒకరోజు చిరంజీవి గారి డ్రైవర్ షూటింగ్ లొకేషన్ లో ఆ గుండాలు మరియు రౌడీలు చేస్తున్న అకృత్యాల గురించి పవన్ కళ్యాణ్ కి ఒక సందర్భం లో చెప్పాడట..

Also Read: Umamaheshwari Issue: సాయిధరమ్ తేజ్ పై యాగీ.. ఉమామహేశ్వరి సూసైడ్ పై సైలెంట్? ఇదేమీ జర్నలిజం ఏబీఎన్ రాధాకృష్ణ?

అంతే ఆ అవన్నీ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ కోపం కట్టలు తెంచుకుంది..మరుసటి రోజు షూటింగ్ లొకేషన్ కి వెళ్లి అర్జెంటు గా ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ఆ రౌడీ షీటర్స్ ని బెదిరించాడట..వాళ్ళు వినకపోవడం తో పవన్ కళ్యాణ్ వాళ్ళందరిని చితకబాదాడట..పవన్ కళ్యాణ్ దెబ్బలకు అందరూ ఆసుపత్రి పాలైయ్యారు..ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి దెబ్బలు తిన్నవారిని ఆసుపత్రి కి వెళ్లి కలిసి పవన్ కళ్యాణ్ తరుపున వారికి క్షమాపణలు చెప్పి..వైద్యానికి అయ్యే ఖర్చులను ఇచ్చాడట..చిరంజీవి చేసిన ఈ పని చూస్తుంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి..’మీరు ఆయనని ఎంతైనా ద్వేషించండి..కానీ ఆయన మిమల్ని ఎప్పటికి ప్రేమిస్తారు..ప్రేమిస్తూనే ఉంటారు’ అని చెప్తాడు..ఈ సంఘటన దానికి ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.

Also Read: Karthikeya 2 Postponed: మరోసారి వాయిదాపడిన కార్తికేయ 2 ..పాపం నిఖిల్ కి ఇది మాములు షాక్ కాదు

అన్న కోసం రౌడీ షీటర్ ని చితకబాదిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Crushed Rowdy Sheeter For Chiranjeevi
Manchu Vishnu Fun With Sunny Leone | Jinnah Movie | Manchu Vishnu | Oktelugu Entertainment
Actress Nithya Menen Bargaining Fishes || Nithya Menen Buying Fishes || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

Exit mobile version