OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

OTT Releases This Week: ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రేక్షకులు మాత్రం ఓటీటీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అసలు ఒకపక్క తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు అంటే గొప్ప విషయమే. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య, సర్కారు వారి పాట ఆల్ రెడీ వచ్చేశాయి. ఎఫ్ 3 వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ […]

Written By: Shiva, Updated On : May 17, 2022 11:33 am
Follow us on

OTT Releases This Week: ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రేక్షకులు మాత్రం ఓటీటీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అసలు ఒకపక్క తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు అంటే గొప్ప విషయమే. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, ఆచార్య, సర్కారు వారి పాట ఆల్ రెడీ వచ్చేశాయి. ఎఫ్ 3 వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి.

OTT Releases

అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

Also Read: Anasuya Bharadwaj: అందాల ఆరబోతతో ఉష్ణోగ్రతలు పెంచేసింది

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

జీ5 :

‘ఆర్ఆర్ఆర్’ సినిమా మే 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

జొంబ్లివీ (హిందీ చిత్రం) మే20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

అమెజాన్‌ ప్రేమ్‌ వీడియో :

చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆచార్య’ సినిమా మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది

డిస్నీ+హాట్‌స్టార్‌ :

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘భళా తందనాన మే 20 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

OTT Releases This Week

నెట్‌ ఫ్లిక్స్‌ :

ది ఇన్విజబుల్‌ మ్యాన్‌ (హాలీవుడ్‌ మూవీ) మే16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

ద హంట్‌ (హాలీవుడ్‌ ) మే 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

పూ కిల్డ్‌ సారా (వెబ్‌ సిరీస్‌ 3) మే 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

వూట్‌ :

హనీమూన్‌ (కన్నడ) మే 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

Also Read:Nagarjuna- Samantha: సమంత తో నాగార్జున ముఖ్య భేటీ.. త్వరలోనే గుడ్ న్యూస్

Recommended Videos:

 

Tags