Homeఎంటర్టైన్మెంట్Nagarjuna- Samantha: సమంత తో నాగార్జున ముఖ్య భేటీ.. త్వరలోనే గుడ్ న్యూస్

Nagarjuna- Samantha: సమంత తో నాగార్జున ముఖ్య భేటీ.. త్వరలోనే గుడ్ న్యూస్

Nagarjuna- Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైతన్య లు విడాకుల తీసుకున్న వ్యవహారం ఇండస్ట్రీ లో ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ ఉండే ఈ జంట విడిపోయారు అనే వార్త ని ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు..మల్లి వీళ్లిద్దరు కలిస్తే బాగుండును అని అనుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు..వారిలో అక్కినేని నాగార్జున గారు కూడా ఒక్కరు..ఈయనకి తన కోడలు సమంత అంటే ఎంతో అభిమానం అనే సంగతి మన అందరికి తెలిసిందే..సమంత చైతన్య తో విడాకులు తీసుకున్నప్పటికీ కూడా, ఆమె తమ ఇంటి ఆడబిడ్డనే అంటూ నాగార్జున పలు సందర్భాలలో తెలిపాడు కూడా.

Nagarjuna- Samantha
Nagarjuna- Samantha

ఇప్పుడు సోషల్ మీడియా వినిపిస్తున్న ఒక్క తాజా వార్త ఈ ఇద్దరి జంట అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తుంది..అదేమిటి అంటే నాగార్జున ఇటీవలే సమంత నాన్న గారిని కలిసి సుఇమారు ఒక్క గంట సేపు వరుకు సుదీర్ఘంగా చర్చించాడు అట..ఈ చర్చలు సమంత మరియయు నాగ చైతన్య ని మళ్ళీ కలిపెందుకే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..సమంత కూడా ఆ సమయం లో అక్కడే ఉండడం తో ఈ విషయం పై ఆమెతో కూడా చర్చించాడు అట నాగార్జున..అయితే దీని ఫలితం ఏమిటో ఇప్పటికి బయటకి రానప్పటికీ ..నాగార్జున మాత్రం నాగ చైతన్య కి రెండవ పెళ్లి చెయ్యడానికి సిద్ధం అయ్యిపోయాడు అట..రెండవ పెళ్లి చెయ్యబొయ్యే ముందు చివరి ప్రయత్నంగా మరోసారి సమంత ని మరియు నాగ చైతన్య ని కలిపెందుకు చర్చలు జరిపాడు అట.దీనికి సమంత ఓకే చెప్తుందా లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Pushpa 2 Pre Release Business: అక్షరాలా 700 కోట్ల రూపాయలు.. అల్లు అర్జున్ ఆల్ టైం ఆల్ ఇండియా రికార్డ్

Nagarjuna- Samantha
Nagarjuna- Samantha

ఇవన్నీ పక్కన పెడితే కెరీర్ పరంగా అటు సమంత ఇటు నాగ చైతన్య వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతన్నారు..సమంత చేతిలో రెండు పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు, విజయ్ దేవరకొండ తో ఒక్క సినిమాలో హీరోయిన్ గా కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి..మరో పక్క నాగ చైతన్య కూడా వరుసగా హిట్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు..విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో ఆయన హీరో గా నటించిన థాంక్యూ అనే సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది..దీనితో పాటుగా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నాడు నాగ చైతన్య.

Also Read:Sarkaru Vaari Paata Collections: మహేష్ బాబు బ్రాండ్.. నెగటివ్ టాక్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్

Recommended Videos:

మళ్లీ గీతగోవిందం కాంబినేషన్.. ఈ సారి ట్రిపుల్ ధమాకా || Vijay Deverakonda ||Director Parasuram

సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత || Namratha participated in Sarkaruvari Pata Success Celebrations

మళ్ళీ కాపీ కొట్టి దొరికిపోయిన తమన్ || SS Thaman || Mahesh Babu fans || SVP

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

3 COMMENTS

Comments are closed.

Exit mobile version