Homeఎంటర్టైన్మెంట్Nabha Natesh: నభా నీ నడుము సోయగం.. అబ్బా ఎంటర్టైన్మెంట్ Nabha Natesh: నభా నీ నడుము సోయగం.. అబ్బా By Swathi Chilukuri Wednesday, 27 November 2024, 17:39 PM FacebookTwitterWhatsAppCopy URL Nabha Natesh నభా నటేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.instagram photos రీసెంట్ గా డార్లింగ్ సినిమాలో కనిపించింది నభా నటేష్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. instagram photos ప్రస్తుతం నాగబంధనం అనే మరో సినిమాతో రాబోతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో మరి.instagram photos ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. తన ఫోటోలతో పిచ్చెక్కిస్తుంటుంది ఇక తన టోన్డ్ ఫిజిక్‌ను ఎలివేట్ చేసే విచిత్రమైన దుస్తులను ధరించి ఫోటోలను పోస్ట్ చేయడం అమ్మడుకు అలవాటే.instagram photos ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ ఫోటోలను చూసి కుర్రకారు విజిల్స్ వేస్తున్నారు. instagram photos నభా జిమ్‌లో గంటల తరబడి ఉంటుంది. మంచి ఫిజిక్ కోసం ఎక్కువగా కష్టపడుతుంటుంది. instagram photos మరి సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.instagram photos TagsNabha Nateshnabha natesh instagramnabha natesh moviesnabha natesh photos i Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePriyanka Jain: బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ ని అరెస్ట్ చేయబోతున్నారా..? దేవాలయంలో అలాంటి పనులు చేసిందా!Next articleLucky Bhaskar OTT: వంద కోట్ల లక్కీ భాస్కర్ ఓటీటీలో, అదిరిపోయే థ్రిల్లర్ అక్కడ చూసేయండి! డిటైల్స్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Anil Ravipudi Multistarrer: అనిల్ రావిపూడి మల్టీస్టారర్.. స్క్రిప్ట్ పూర్తికాగానే ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు.. Thursday, 4 June 2026, 21:43 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Karuppu Movie Collections: ‘కరుప్పు’ 20 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 300 కోట్ల గ్రాస్ కి అతి చేరువలో.. Thursday, 4 June 2026, 21:27 PM Most Popular TDP Internal Conflicts: టిడిపి హై కమాండ్ ను కలవర పెడుతున్న ఆ జిల్లా! Friday, 5 June 2026, 8:05 AM Andhra Pradesh Rajya Sabha Seats: ఏపీలో సందడి లేని ‘రాజ్యసభ’.. ఉన్నది మూడు రోజులే! Friday, 5 June 2026, 7:59 AM Jagan And Amaravati Farmers: అమరావతి రైతులకు అండగా జగన్.. నిజం ఇది! Friday, 5 June 2026, 7:48 AM Vaibhav Suryavanshi: కోట్లు సంపాదిస్తున్న వైభవ్ సూర్య వంశీ.. ఐటి చెల్లించేందుకు అర్హుడేనా.. Friday, 5 June 2026, 7:41 AM Load more