Nabha Natesh: హాట్ బాంబ్ నభా నటేష్ సొంపులతో కనువిందు చేసింది. ఈ కింద ఫొటోల్లో స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి క్లీవేజ్ అందాలతో హీటు పెంచింది. నభా నటేష్ కి కవ్వించే కొంటె చూపు తోడవడంతో సమ్మర్ ఎండింగ్ లో ఆమె హాట్ లుక్స్ సెగలు రేగుతున్నాయి.

కుర్రకారు చూపు తిప్పుకోలేని కవ్వించే ఒంపు సొంపులతో నభా నటేష్, టాలీవుడ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో నభా యువతలో క్రేజ్ భారీ క్రేజ్ రాబట్టింది.
Also Read: Chor Baazar 9 Days Collections: నష్టాల వలయంలో ‘చోర్ బజార్’.. ఇది మరో బిగ్ ప్లాప్

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నభా నటేష్ ని పూరి మరింత అందంగా చూపించారు.

నభా నటేష్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు ఎంచుకుంటోంది. ప్రస్తుతం నభా నటేష్ తమిళ హీరో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.

అలాగే నభా నటేష్ ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. మహేష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ చిత్రంలోనూ నభా నటేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో నభా నటేష్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా నభా నటేష్ హాట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగానే నభా నటేష్ పరువాలు యువతకు పిచ్చెక్కించేలా ఉంటాయి. అలాంటిది ఆమె అందాలు ఆరబోస్తూ కవ్విస్తే సోషల్ మీడియా షేక్ అయిపోవడం ఖాయం.

నభా నటేష్ ట్రెండీ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో చేసిన ఫోటో షూట్ యువతకు నిద్ర దూరం చేసే విధంగా ఉంది. ఈ ఫోజుల్లో నభా నటేష్ టూ హాట్ అనిపించేలా మతిపోగొడుతోంది. ఎద అందాల ఆరబోస్తూ ఆమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

నభా నటేష్ ఆశలన్నీ ప్రస్తుతం మహేష్ సినిమా పైనే ఉన్నాయి.
Also Read: Sammathame 9 Days Collections: ‘సమ్మతమే’ పరిస్థితి అ’సమ్మతమే’.. ఎంత నష్టం అంటే ?
[…] Also Read: Nabha Natesh: హాట్ పోజులతో మంట పుట్టించిన నభా … […]