https://oktelugu.com/

Social Updates: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !

Social Updates: భారీ బ్యూటీ అనసూయ ‘ఖిలాడీ’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన లుక్‌ ను షేర్‌ చేసింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె చంద్రకళగా కనిపించనుంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Powered by www.embedinstagramfeed.com/en/ & Online casinon బోల్డ్ భామ పాయల్ రాజ్ పుత్ తన వ్యానిటీ వ్యాన్‌ లో దిగిన ఫొటోల్ని పంచుకుంది. మొత్తానికి పాయల్‌ రాజ్‌పుత్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 5, 2022 / 10:35 AM IST
    Follow us on

    Social Updates: భారీ బ్యూటీ అనసూయ ‘ఖిలాడీ’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన లుక్‌ ను షేర్‌ చేసింది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె చంద్రకళగా కనిపించనుంది.

    బోల్డ్ భామ పాయల్ రాజ్ పుత్ తన వ్యానిటీ వ్యాన్‌ లో దిగిన ఫొటోల్ని పంచుకుంది. మొత్తానికి పాయల్‌ రాజ్‌పుత్‌ రోజురోజుకు రెచ్చిపోతుంది.

    Payal Rajput

    ‘నా మధురమైన జ్ఞాపకాల్లో ఇది ఒకటి’ అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది రాశీఖన్నా. అమ్మడు వీడియో అదిరిపోయింది.

    తన ముద్దుల తనయతో కలిసి సరదాగా ఆడుకుంటూ కనిపించింది శ్రియ.

    ఇలా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…

    Tags