Mahesh Babu Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి మహేష్ బాబు అయితే సిద్ధమవుతున్నాడు. వారణాసి సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మహేష్ బాబు కి పామ్ ఇండియా మార్కెట్ లేదని మాతో పోటీకి రాలేడని టైర్ వన్ హీరోలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా షాక్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఈ సినిమాతో డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చూస్తున్న ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు వారణాసి సినిమా ముందు వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కాబట్టి తను పాన్ ఇండియా హీరో కాదు అంటూ కొంతమంది హీరోలు వాళ్ళ అభిమానులతో సోషల్ మీడియా కామెంట్లు చేయించారు. కానీ ఎట్టకేలకు ఆయన ఇప్పుడు ట్రాక్ లోకి రావడంతో ప్రతి ఒక్కరు దడుచుకుంటున్నారనే చెప్పాలి…
ఇక ముఖ్యంగా మహేష్ బాబుని తక్కువ అంచనా వేసిన హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఉండటం విశేషం…ఈ ముగ్గురు మహేష్ బాబుతో పోటీ పెట్టుకొని భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ని సాధించిన కూడా పాన్ ఇండియాలో మహేష్ కి వచ్చే గుర్తింపుని నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి.
ఇక ఇప్పుడున్న మన హీరోల అందరిని బీట్ చేస్తూ పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షాన్ని కురిపించడం మహేష్ బాబు వల్లే అవుతుందని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే ‘వారణాసి’ సినిమాకి రాజమౌళి దర్శకుడు కావడం వల్ల హీరో ఎవరినే విషయాన్ని ఎవరు పట్టించుకోరని సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…