Site icon OkTelugu

Mahesh Babu Varanasi Movie: మహేష్ బాబు ‘వారణాసి’ మూవీలో షేర్ అడుగుతున్నాడా…

Varanasi Movie

Varanasi Movie

Mahesh Babu Varanasi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాను తెచ్చుకున్న నటుడు మహేష్ బాబు… గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టార్ హీరోగా మార్చింది. ప్రస్తుతం ఆయన వారణాసి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు మహేష్ బాబుకు వచ్చిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న మహేష్ బాబు ఇప్పుడు పాన్ వరల్డ్ లో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియన్ లో ఒక్క సినిమా కూడా చేయని మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు చేస్తున్న వారణాసి మూవీ ప్రాఫిట్ లో షేర్స్ అడగడం పట్ల అటు నిర్మాతలు, ఇటు రాజమౌళి కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు గా తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆయన ఒక్క సంవత్సరం నెల వరకే ఈ సినిమా మీద డేట్స్ కేటాయిస్తున్నట్టుగా చెప్పారట.

కానీ ఇప్పుడు చూస్తే రెండున్నర సంవత్సరాల సమయాన్ని సినిమా మీద కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అతను వేరే సినిమాలు చేసుకోవడానికి కూడా వీల్లేకుండా అవుతుండడం వల్ల ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కలిపి సంపాదించుకోబోతున్నాడు.

మరోసారి ఎలా ఎస్టాబ్లి చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలోఅజేష్ బాబు చేస్తున్న మొదటి సినిమా తోనే ప్రేక్షకులను మెప్పిస్తుండటం విశేషం… నిజానికి ఆయనకు పాన్ ఇండియాలో కూడా అంత పెద్ద మార్కెట్ లేదు.

కానీ ఈ సినిమాతో మాత్రం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన దాదాపు రెండున్నర సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ లో తనకు వాటా కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రొడ్యూసర్స్ అలాగే దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు పెట్టిన కండిషన్స్ కి ఓకే అంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Exit mobile version