Krithi Shetty: ప్చ్.. తత్త్వం బోధపడింది.. మళ్లీ ప్రాకులాడుతుంది

Krithi Shetty:’నీ కన్ను నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో సాంగ్ పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. పైగా ఉప్పెన సూపర్ హిట్ అయ్యింది. నాని, చైతుతో చేసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి. దాంతో అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి, వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసింది. […]

Written By: Shiva, Updated On : May 9, 2022 1:28 pm
Follow us on

Krithi Shetty:’నీ కన్ను నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో సాంగ్ పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది సెన్సేషన్ యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. పైగా ఉప్పెన సూపర్ హిట్ అయ్యింది. నాని, చైతుతో చేసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి. దాంతో అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి, వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసింది. ఆ దెబ్బకి వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోతున్నాయి.

Krithi Shetty

కొత్తగా ఆఫర్లు రావడం లేదు. రష్మిక లాగా స్టార్ హీరోయిన్ కావాలని ఆశ పడింది. ఇప్పుడు అలా స్టార్ అవ్వడం దాదాపు అసాధ్యమే. పైగా ఆఫర్లు కూడా తగ్గాయి కాబట్టి.. ఇక కృతి శెట్టి స్టార్ అవ్వడం కష్టమే. ఐతే, తాజాగా ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే.. మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా ముందు మీ చిత్రంలో ఒక అవకాశం ఇవ్వండని స్టార్ డైరెక్టర్లను నిర్మాతలను కృతి శెట్టి రిక్వెస్ట్ చేస్తుందట.

Also Read: Nagma: యంగ్ హీరోతో నగ్మా రొమాన్స్.. ఇది షాకింగ్ విషయమే !

మొత్తానికి ఈ హీరోయిన్ ను కన్నడంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు. అందుకే ఆమె టాలీవూడ్ నే టార్గెట్ చేసుకుంది. దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది టాలీవుడే. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.

Krithi Shetty

కాగా ఇప్పుడు వీళ్ళ మాదిరిగానే కృతి శెట్టి కూడా పయనించయాలని ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే హీరో నితిన్ కొత్త చిత్రంలో కృతి శెట్టి సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అని తెలుస్తుంది. అలాగే మరో సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట.

మరి ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు కృతి శెట్టికి బాగానే వస్తాయి. అయితే కృతి శెట్టికి ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ అవకాశాలే వస్తున్నాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడే అందుకోవాలనేది.

Also Read:South Stars- Side Business: ఆ పని చేసి కోట్లు సంపాదిస్తున్న సౌత్ స్టార్స్ వీళ్ళే !

Recommended Videos:

Tags