Homeఎంటర్టైన్మెంట్Sara Ali khan and Janhvi Kapoor: అన్నదమ్ములతో కలిసి డేటింగ్ చేసిన జాన్వీ కపూర్...

Sara Ali khan and Janhvi Kapoor: అన్నదమ్ములతో కలిసి డేటింగ్ చేసిన జాన్వీ కపూర్ – సరా అలీ ఖాన్

Sara Ali khan and Janhvi Kapoor: బాలీవుడ్ లో అత్యధిక ప్రజాదరణ పొందిన షోస్ లో ఒకటి కాఫీ విత్ కరణ్..ఈ షో లో ప్రముఖ టాప్ హీరోలు మరియు హీరోయిన్లు పాల్గొని తమ వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాలు చెప్పుకుంటూ ఉంటారు..ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పటి వరుకు 6 సీసన్స్ ని పూర్తి చేసుకుని ఇప్పుడు 7 వ సీజన్లో లోకి అడుగుపెట్టింది..మొదటి ఎపిసోడ్ ఇటీవలే డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యింది..ఈ ఎపిసోడ్ లో బాలీవుడ్ క్రేజీ స్టార్స్ రణ్వీర్ సింగ్ మరియు అలియా భట్ లు ముఖ్య తిథిలుగా హాజరు అయ్యారు..ఈ ఎపిసోడ్ కి అద్భుతమైన వ్యూస్ వచ్చాయి..ఇక రెండవ ఎపిసోడ్ కూడా కొద్దీ రోజుల క్రితమే స్ట్రీమ్ అయ్యింది..ఈ ఎపిసోడ్ కి బాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న జాన్వీ కపూర్ మరియు సరా అలీ ఖాన్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..జాన్వీ కపూర్ దివంగత మహానటి శ్రీదేవి గారి కూతురు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ ఎపిసోడ్ లో వీళ్లిద్దరు పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

Sara Ali khan and Janhvi Kapoor
Sara Ali khan and Janhvi Kapoor

ఈ ఇంటర్వ్యూ లో కరణ్ జోహార్ కాస్త కాంట్రవర్సీ కి దారి తీసే ప్రశ్నలు అడిగాడు..ఇవే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి..మీకు డేటింగ్ చేస్తే అవకాశం వస్తే ఏ హీరో తో చేస్తారు అని జాన్వీ కపూర్ ని అడగగా..ఆమె దానికి సమాధానం చెప్తూ ‘నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం..అతను ఒప్పుకుంటే ఇప్పటి నుండే డేటింగ్ చేస్తా’ అంటూ జాన్వీ కపూర్ షాకింగ్ సమాధానం ఇచ్చింది..అప్పుడు కరణ్ జోహార్ నువ్వు మరియు సరా ఇద్దరు అన్నదమ్ములతో డేటింగ్ చేసారు కదా అని అడిగిన ప్రశ్న కి జాన్వీ కపూర్ సమాధానం చెప్తూ ‘అలాంటి ప్రశ్నలు ఇలా పబ్లిక్ గా అడిగి మమల్ని బుక్ చేస్తావా..అవును అది నిజమే మా ఇంటి పక్కనే వాళ్లిదరు ఉంటారు..డేటింగ్ కూడా చేసాము’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Kruthi Shetti : ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతిశెట్టి అదిరిపోయే ఫస్ట్ లుక్

Sara Ali khan and Janhvi Kapoor
Sara Ali khan and Janhvi Kapoor

ఇంతకీ ఆ లక్ బాయ్స్ ఎవరో తెలుసుకుందాం అని సోషల్ మీడియా లో ఈ కుర్ర హీరోయిన్స్ అభిమానులు గూగుల్ లో సెర్చ్ చెయ్యగా వారు వీర్ పహారియా మరియు శిఖర్ పహారియా అని తెలిసింది..ఈ ఇద్దరు అన్నదమ్ములు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే గారి మనవళ్లు అట..ప్రస్తుతం ఈ ఇద్దరి అన్నదమ్ములు సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిపోయారు.

Also Read:Tollywood Bandh : తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఉపద్రవానికి కారకులెవరు?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version