Homeఎంటర్టైన్మెంట్Jr NTR movie updates: ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని చెప్పి మోసం చేసిన ఇద్దరు...

Jr NTR movie updates: ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని చెప్పి మోసం చేసిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లు…

Jr NTR movie updates: జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వాళ్లలో తను మొదటి స్థానం లో నిలిచాడు. ఈ విషయం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన చేసిన సినిమాలన్ని ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరిస్తున్నాయి… ప్రస్తుతం ఆయన ప్రశాంత్ ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేసిన సినిమాలు అతనికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ను తీసుకొచ్చాయి.

ఇక దేవర, వార్ 2 లాంటి సినిమాలు పాన్ ఇండియా నేపద్యంలో తెరకెక్కినప్పటికి వాటికి అనుకున్న మేరకు ఆదరణ దక్కలేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో చేస్తున్న ఈ సినిమా మీదనే ఆయన పూర్తి నమ్మకన్నైతే పెట్టుకున్నాడు. ఇది జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లోకి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు తనతో సినిమా చేస్తామని చెప్పి సినిమా చేయలేదు.

ఆ ఇద్దరు దర్శకులు ఎవరు అంటే ఒకరు రాజ్ కుమార్ హిరానీ కాగా, మరొకరు మణిరత్నం కావడం విశేషం…ఎన్టీఆర్ కి బాగా నచ్చిన దర్శకులలో ఇద్దరు దర్శకులు మొదటి స్థానంలో ఉంటారు. అయితే వీళ్ళిద్దరు ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని అతనితో కొన్ని కథ చర్చలు జరుపుకున్నప్పటికి ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా అతనితో సినిమా చేయలేదు.

కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయకపోవడం వల్ల ఆయన చాలావరకు డిసప్పాయింట్ అయినట్టుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి… ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వాళ్లతో సినిమా చేయాల్సిన పనిలేదు. వాళ్లే ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్నారు కాబట్టి ఎన్టీఆర్ రేంజ్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version