Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya Bharadwaj: అనసూయ పై భారీ కుట్ర.. ఎందుకో తెలిస్తే మీరు షాకవుతారు...

Anchor Anasuya Bharadwaj: అనసూయ పై భారీ కుట్ర.. ఎందుకో తెలిస్తే మీరు షాకవుతారు !

Anchor Anasuya Bharadwaj: అనసూయ గత కొన్ని రోజులగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మరోపక్క ట్రోలర్లు ఆంటీ అంటూ ఆమె పై విరుచుకుపడుతున్నారు. నోటికొచ్చినట్టుగా కామెంట్లు పెడుతూ అనసూయకి టార్చర్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అనసూయను పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ ఆమెను బాగా విసిగిస్తున్నారు. అయితే, తనను ఆంటీ అని విమర్శిస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెబుతుంది. అయితే ఈ విషయంలో ఆమెను కావాలనే టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

Anchor Anasuya Bharadwaj
Anchor Anasuya Bharadwaj

ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం, అనసూయ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. బుల్లితెరతో పాటుగా వెండితెరపై అనేక ఛాన్సులు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారు కొందరు. ఇండస్ట్రీలోని ఆ వ్యక్తులు రకరకాలుగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

ముఖ్యంగా అనసూయ వస్త్రధారణ, భాష విషయంలోనే కాకుండా ఇతర యాంకర్స్ తో కూడా పోలుస్తూ పెద్ద చర్చలు పెడుతున్నారని, పైగా అనసూయ గురించి నెగిటివ్ టాక్ ను కూడా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అనసూయ ఇమేజ్ ను దెబ్బ తీయడానికి ఆమె పేరు మీద నకిలీ ప్రొఫైల్స్ ను కూడా క్రియేట్ చేసి ఆమెకు బ్యాడ్ నేమ్ తీసుకువచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందట. మొత్తానికి అనసూయ పై బాగానే కుట్ర జరుగుతుంది.

Anchor Anasuya Bharadwaj
Anchor Anasuya Bharadwaj

మొత్తమ్మీద అనసూయ పై ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేసిన ధీటుగా తట్టుకుని నిలబడుతుంది ఆమె. పైగా సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలోనూ అనసూయ అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటించి అలరిస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో వైవిధ్యాన్ని కూడా చూపిస్తోంది.

అసలు అటు మోడ్రన్ లుక్ అయినా, ఇటు ట్రెడిషనల్ లుక్ అయినా అనసూయ మాత్రం ఒకేలా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version