Tamannaah: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అందం తో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరే తమన్నా..మంచు మనోజ్ హీరో గా తెరకెక్కిన ‘శ్రీ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె ఆ తర్వాత తమిళం లో పలు సినిమాలలో హీరోయిన్ గా చేసింది..ఆ తర్వాత తెలుగు లో ఈమె హీరోయిన్ గా నటించిన ‘హ్యాపీ డేస్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఈ ఒక్క సినిమా తో తమన్నా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..పాలరాతి బొమ్మని తలపించే అందం తో పాటు.

అద్భుతమైన నటన మరియు డ్యాంసింగ్ టాలెంట్ తో దశాబ్దం నుండి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది..ప్రతి ఏడాది ఎంత మంది హీరోయిన్లు కొత్తగా పుట్టుకొస్తున్న కూడా తమన్నా స్థానంలోకి మాత్రం ఎవ్వరు రాలేకపోయారు..భవిష్యత్తులో కూడా ఆమె రేంజ్ ని అందుకునే హీరోయిన్ రాబోరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇది ఇలా ఉండగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు అఫైర్స్ మరియు రూమర్స్ ఉండడం సర్వసాధారణం..అందులో తమన్నా కూడా అతీతురాలు కాదు..గతం లో ఈమె ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తో తాగేసినప్పుడు రొమాన్స్ చెయ్యడం చాలా మంది పబ్లిక్ గా చూసారని..వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుందని అప్పట్లో ఒక రూమర్ సెన్సషనల్ అయ్యింది..వీళ్లిద్దరు కలిసి గతం లో ‘ఆవారా’ అనే సినిమా చేసారు..ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో కూడా నటించారు.

దానితో ఈ రూమర్స్ మరింత బలపడింది..ఆ తర్వాత కార్తీ రంజిని అనే అమ్మాయిని పెళ్లాడడం తో ఈ రూమర్స్ కి చెక్ పడింది..అయితే కార్తీ రంజని ని పెళ్లి చేసుకోవడం తో తమన్నా చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందని..ఆ డిప్రెషన్ నుండి ఆమె కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందని అందరూ అంటూ ఉంటారు.
ఇప్పటికి కూడా కోలీవుడ్ వర్గాల్లో తమన్నా ఎఫైర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటారు..ఈ సంఘటన తన జీవితం లో చోటు చేసుకోవడం వల్ల తమన్నా ప్రేమకే కాదు..పెళ్ళికి కూడా దూరం గా ఉండాలని నిశ్చయించుకుంది అని అంటుంటారు.