Homeఎంటర్టైన్మెంట్Heroine Poorna Wedding Cancelled: హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్..ఆ డైరెక్టర్ తో ఎఫైర్ కారణమా...

Heroine Poorna Wedding Cancelled: హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్..ఆ డైరెక్టర్ తో ఎఫైర్ కారణమా ?

Heroine Poorna Wedding Cancelled: టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ వెండితెర ద్వారా పాపులర్ అవ్వడం కంటే ఎక్కువగా బుల్లితెర మీద పాపులర్ అయ్యారు..అలాంటి హీరోయిన్స్ లో ఒకరే పూర్ణ..అల్లరి నరేష్ హీరో గా నటించిన సీమ టపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది..తొలి సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం తో ఈమెకి టాలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి..కానీ సీమ టపాకాయ్ సినిమా తర్వాత ఈమె నటించిన అవును అనే సినిమా మినహా మిగిలిన సినిమాలు ఏ మాత్రం కూడా ఈమెకి గుర్తింపు ని తీసుకొని రాలేదు..అలాంటి సమయం లో ఈమెకి ఈటీవీ లో ప్రసారం అయ్యే హైయెస్ట్ TRP రేటింగ్స్ వచ్చే ఢీ షో కొత్త ఊపిరి ని పోసింది..

Heroine Poorna Wedding Cancelled
Heroine Poorna Wedding Cancelled

ఈ షో లో ఆమె ఎవరైనా కంటెస్టెంట్ అద్భుతంగా డాన్స్ చేస్తే బుగ్గ కొరకడం వంటివి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి..అంతే కాకుండా డాన్స్ నచ్చకపోతే మొహమాటం లేకుండా బాగాలేదు అని చెప్పడం కూడా ఈమె స్పెషాలిటీ..ఈ షో ద్వారా తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా జడ్జి గా మంచి మార్కులు ఆడియన్స్ దగ్గర కొట్టేసింది..ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఆమె సినిమా అవకాశాలను కూడా బాగానే మూటగట్టుకుంటుంది..కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయం లో ప్రముఖ వ్యాపారవేత్త షానిడ్ అసిఫ్ అలీ ని పెళ్లాడబోతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారిక ప్రకటన చేసి అతనితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది..ఈ ఏడాది పెళ్లి అనుకుంటున్న సమయం లో పెళ్లి రద్దు అయ్యినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..ఇటీవలే వీళ్లిద్దరి మధ్య చాలా మనస్పర్థలు వచ్చాయట..

ప్రముఖ టాప్ డైరెక్టర్ తో పూర్ణ అఫైర్స్ నడుపుతుంది అని రూమర్స్ రావడం తో వీళ్లిద్దరి మధ్య గొడవలకు భీజం పడింది అట..పెళ్ళికి ముందే ఇలా అనుమానించే వారు నాకు అక్కర్లేదు అని పూర్ణ తన పెళ్లిని రద్దు చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..గతం లో కూడా కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లిళ్లు పీటల వరుకు వచ్చి ఆగిపోయాయి..ఇప్పుడు వారి జాబితాలో పూర్ణ కూడా చేరిపోవడం బాధాకరం..ప్రస్తుతం పూర్ణ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతుంది..గత ఏడాది ఈమె నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన అఖండ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది..ఈ సినిమా మంచి విజయం సాధించడం తో పూర్ణ కి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు విలన్ రోల్స్ ఆఫర్స్ బాగా వస్తున్నాయి.

హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్ | Actress Poorna Marriage Cancelled | Oktelugu Entertainment
ఎన్టీఆర్ కుటుంబానికి ‘ఆగస్టు’ శాపం || NTR Family Has August Month Negative Sentiment || Sr NTR
Rashmika Mandana Looks Towards Vijay Devarakonda || Vijay Devarakonda || Oktelugu Entertainment
Tamanna Bhatia Cute Stunning Looks Spotted At Airport || Tamannah Bhatia || Oktelugu Entertainment

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version