Poonam Bajwa: హీరోయిన్ పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో పూనమ్ బజ్వా స్లీవ్‌లెస్ టాప్ మాత్రమే ధరించింది. మొత్తానికి పూనమ్ బజ్వా క్లీవేజ్ షో దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది.

పూనమ్ బజ్వా ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో పూనమ్ బజ్వా హాట్ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి పూనమ్ బజ్వా లో అందం ఎంత ఉంది ? అనేది పక్కన పెడితే.. పూనమ్ బజ్వా కి భారీ ఫాలోయింగ్ ఉంది.
Also Read: Thank You Movie Review: రివ్యూ : “థాంక్యూ”

పైగా అదిరే అందాలతో ఈ మధ్య పూనమ్ బజ్వా హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘లో దుస్తులు’ ధరించి పిచ్చి ఎక్కించింది.

మొత్తానికి పూనమ్ బజ్వా అదరహో అనిపించింది. కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్ గా కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేసింది పూనమ్ బజ్వా. ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

పూనమ్ బజ్వా మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా చేయలేకపోయింది.

సరే, ఏది ఏమైనా పూనమ్ బజ్వా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య పూనమ్ బజ్వాకు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రావడం లేదు.

కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా పూనమ్ బజ్వాకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆ మధ్య తనకు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో.. పూనమ్ బజ్వా నే నిర్మాతగా మారి ఒక సినిమాని స్టార్ట్ చేసింది. అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతానికి ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ముందుకుపోతుంది.

Also Read:
Monkeypox: స్వలింగ సంపర్కం డేంజర్..! మంకీఫ్యాక్స్ విస్తరణకు అదే కారణమా..?