Heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా వరుస విజయాలతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క దర్శకుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలన్నింటిలో ఒక హీరోయిన్ సందడి చేస్తుంది. ఆ హీరోయిన్ నటించింది అంటే చాలు ఆ సినిమా పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కూడా కొల్లగొడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే రష్మిక మందాన…ఆమె చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతుంది. ‘పుష్ప’ సినిమా నుంచి ‘ఛావా’ (Chaava) సినిమా వరకు ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
గత సంవత్సరం ఆమె చేసిన పుష్ప సినిమా 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్రస్తుతం ఆమె చేసిన ఛావా సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను అందుకోవడానికి రెడీగా ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఆమె సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.
ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియాలో హీరోలకు ఎంత మంచి క్రేజ్ ఉందో తనకు కూడా అంత మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆమె చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక దర్శక నిర్మాతలు మాత్రం పాన్ ఇండియా సినిమా అంటే చాలు తననే హీరోయిన్ గా తీసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు…మరి ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.
తద్వారా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటి మరెవరు లేరనేంతలా గొప్ప గుర్తింపు కూడా సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక మీదట కూడా ఆమె తను నటించిన సినిమాలతో పలు రికార్డులను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక తను క్రియేట్ చేసిన రికార్డులను సైతం తన సినిమాలతోనే బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : చీర కట్టులో ఆ దర్శకుడికి మైండ్ బ్లాక్ చేసిన అమ్మాయి, కట్ చేస్తే హీరోయిన్ ఆఫర్! ఇంతకీ ఈ హాట్ బాంబ్ ఎవరు?