Site icon OkTelugu

Shriya Saran : జాలువారుతోన్న శ్రియా అందాల జాతర

Shriya Saran : అప్పుడు ఎప్పుడో ‘ఇష్టం’ మూవీతో ఎంట్రీ ఇచ్చినా శ్రియా శరణ్ పెళ్లి అయ్యి పిల్లలు అయినా నటిస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటించింది..

ఇక భర్తతో కలిసి సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఘాటు ఫొటోలు అందరినీ అలరిస్తుంటాయి..తాజాగా శ్రియా ఇన్ స్టాగ్రామ్ లో అందాలు ఒలకబోసింది..

జారిపోతున్న జాకెట్ నుంచి అందాలు చూపిస్తూ వివిధ భంగిమల్లో శ్రియా అందాలు ఆరబోసింది.. శ్రియా లేటు వయసులో ఘాటు అందాలకు అందరూ ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం శ్రియా కెరీర్ నెమ్మదించింది. అడపా దడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. రష్యాకు చెందిన ఆండ్రీతో డేటింగ్ చేసి 2018లో వివాహం చేసుకుంది. కూతురిని కన్నది. శ్రియా కూతురు పేరు రాధా.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో నటిగా రాణిస్తోంది.

Exit mobile version