సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా?

సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ఈయన ఆస్ట్రేలియాలో పై చదువులు చదివాడు. భారతదేశానికి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగారు. Also Read: సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా? రామ్ వీరపనేనికి ప్రముఖ […]

Written By: NARESH, Updated On : January 17, 2021 10:11 am
Follow us on

సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. ఆమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. వీరి లేట్ వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సునీత వివాహం చేసుకున్న వ్యక్తి పూర్తి పేరు రామకృష్ట వీరపనేని. ఈయన ఆస్ట్రేలియాలో పై చదువులు చదివాడు. భారతదేశానికి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగారు.

Also Read: సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా?

రామ్ వీరపనేనికి ప్రముఖ కంపెనీల్లో కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి. మాంగోమ్యూజికి సునీత ఎన్నో పాటలు పాడారు. అలా వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహ్నం ఏర్పడింది. సునీత కోరిక మేరకు మంచి స్నేహితులుగా ఉన్నవీరు దంపతులుగా మారారు.

మొదటి నుంచి సోషల్ మీడియా కి రామ్ వీరపనేని దూరంగా ఉన్నారు. యూట్యూబ్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న మాంగో మ్యూజిక్ కి ఈయన సీఈవో, తమిళం.. హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల రైట్స్ తీసుకుని యూట్యూబ్ లో పెట్టేవాడు. ఈ బిజినేస్ ద్వారా ఆయన ఎన్నో కోట్ల రూపాయలను సంపాదించారు.

Also Read: ‘క్రాక్’కు మరింత లాభం.. ‘ఆహా’ అనిపించేలా?

కెరీర్ ప్రారంభంలో స్వప్నలోకం, జయం మనదేరా మరియు బాబీ వంటి సినిమాల్లో ముఖ్య పాత్ర పోషించారు. రామ కృష్ట సెలబ్రిటి అయినా కూడా ఎప్పడు ప్రైవసీ లైఫ్ ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు కూడా సీక్రెట్ గానే సింగర్ సునీతతో ఏడు అడుగులు నడిచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్