Gichhamaaku Mass Song: భైరవం సినిమా నుంచి గిచ్చమాకు అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో పెయిర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆదితి శంకర్ డాన్స్ తో అదరగొట్టారు. ఇక ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చగా గాయకులు ధనుంజయ్, సౌజన్య గాత్రం అందించారు. శ్రీ చరణ్ పాకాల ట్యూన్ చేసిన అద్బుతమైన మాస్ బీట్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకునేలావుంది. ఇక భైరవం చిత్రానికి శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం మరియు సాంగ్స్ అందిస్తుండగా హరి కే వేదాంతం కెమెరా,బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనింగ్, చిన్న కె ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.
