Famous Star Heroine: సౌత్ ఇండియా లో మోస్ట్ వాన్టే హీరోయిన్స్ లో ఒక్కరు అమీ జాక్సన్..మన టాలీవుడ్ లో ఈమె రామ్ చరణ్ హీరో గా నటించిన ఎవడు అనే సినిమా ద్వారా పరిచయం..ఈ సినిమా తర్వాత ఆమె విక్రమ్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ ..మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2.O సినిమాల ద్వారా బాగా పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది..కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు..తమిళం లో మరియు బాలీవుడ్ లో అంతకు ముందు చాలా సినిమాలే చేసింది..కానీ స్టార్ హీరోయిన్ అయ్యి వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నా సమయం లో సినిమాలకు బ్రేక్ ఇచ్చి జార్జ్ పనియోటౌతో అనే ఒక్క ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడింది..ఆ తర్వాత అతనితో కొనేళ్లు సహా జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే ఒక్క బిడ్డకి జన్మనించింది..అప్పట్లో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది..అయితే ఎలాగో పెళ్లి చేసుకునేవారు కదా!..ఈ కాలం లో ఇలాంటివి అన్ని సర్వసాధారణం అని అనుకోవడానికి కూడా లేదు..ఎందుకంటే వీళ్లిద్దరు ప్రస్తుతం బ్రేకప్ అయ్యారు అని సోషల్ మీడియా లో గత కొంత కాలం నుండి ప్రచారం అవుతున్న వార్త.

Also Read: Niharika Konidela: భర్తను ట్యాగ్ చేస్తూ నేను సింగిలా? అని అడిగిన నిహారిక… ఇంతకీ ఏం జరిగిందంటే!
జార్జ్ తో డేటింగ్ చేస్తున్న సమయం లో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని ప్రకటించి చాలా కాలమే అయ్యింది..ఆ తర్వాత దాని ఊసే వీళ్లిద్దరు తియ్యలేదు..ఇంస్టాగ్రామ్ లో కూడా తన కొడుకు తో కలిసి దిగిన ఫొటోలనే అప్లోడ్ చేస్తున్న అమీ జాక్సన్..ఒక్కసారి కూడా తన కాబొయ్యే భర్త కి సంబంధించిన ఫోటోలను షేర్ చెయ్యలేదు..అప్పటి నుండే వీళ్లిద్దరి మధ్య ఎదో జరిగి విడిపోయారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు..అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం అవుతున్న వార్త ఏమిటి అంటే అమీ జాక్సన్ ప్రముఖ బ్రిటీష్ పాపులర్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం అవుతుంది..ఇదంతా కేవలం రూమర్స్ అనే అనుకున్నారు నెటిజెన్స్..కానీ ఇటీవల అమీ జాక్సన్ ఎడ్‌వెస్ట్విక్‌తో సెల్ఫీ వీడియో దిగుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక్క స్టోరీ అప్లోడ్ చేసింది..దీనితోనే ఆమె పరోక్షంగా అభిమానులకు మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాము అని చెప్పకనే చెప్పింది..ఇలా ఒక్కరితో డేటింగ్ చేసి బిడ్డకి జన్మ ని ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండానే మరో అతనితో డేటింగ్ చేస్తున్న అమీ జాక్సన్ పై సోషల్ మీడియా లో నెటిజెన్ల విరుచుకుపడుతున్నారు.

Also Read: Somu Veerraju vs AP Police : ఎవడ్రా నన్ను ఆపేది..! కట్టలు తెంచుకున్న సోము ఆవేశం
Recommended Videos


