Homeఎంటర్టైన్మెంట్Pelli Choopulu: 'పెళ్లి చూపులు' సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Pelli Choopulu: ‘పెళ్లి చూపులు’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Pelli Choopulu: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటున్న విజయ్ దేవరకొండ ని హీరో గా నిలబెట్టిన సినిమా పెళ్లి చూపులు..తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన తోలి సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం తో విజయ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది..ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో మన అందరికి తెలిసిందే..అంతటి సంచలన విజయం సాధించిన ఈ సినిమాని తరుణ్ భాస్కర్ తొలుత విజయ్ దేవరకొండ తో చెయ్యాలనుకోలేదు అట..స్వామి రారా, కార్తికేయ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నిఖిల్ సిద్దార్థ్ తో చేద్దాం అనుకున్నాడట..ఈ సినిమా కథ కూడా నిఖిల్ కి బాగా నచ్చి వెంటనే చేద్దాం అని అన్నాడట..కానీ ఈ సినిమాని నిర్మించే నిర్మాత మాత్రం దొరకలేదట.

Pelli Choopulu
Pelli Choopulu movie

అలా చాలా కాలం ఎదురు చూసి నిఖిల్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యిపోయాడట..ఇక ఆ తర్వాత ఈ సినిమా కథని సురేష్ బాబు కి చెప్పడం..ఆయనకీ బాగా నచ్చడం..ఈ సినిమాని కొత్తవాళ్లతో తీద్దాం అని విజయ్ దేవరకొండ కి అవకాశం ఇవ్వడం..అలా అన్ని చకచకా జరిగిపోయాయి..అలా హీరో నిఖిల్ వదులుకున్న పెళ్లి చూపులు సినిమా విజయ్ దేవరకొండ కి హీరో గా సరికొత్త జీవితం ఇచ్చింది అనే చెప్పాలి..అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ లో మంచి స్థానం లోనే కొనసాగుతున్నారు.

Also Read: BiggBoss 6 Telugu:  బిగ్ బాస్ రివ్యూ: నామినేషన్స్ ఎమోషన్స్ కంటిన్యూ.. హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ రేవంత్ రచ్చ

Pelli Choopulu
nikhil

నిఖిల్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉంటె,విజయ్ దేవరకొండ మాత్రం వరుస డిజాస్టర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ పరంగా కాస్త వెనకపడ్డాడు..ఇటీవలే ఆయన హీరో గా నటించిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైంది..కానీ క్రేజ్ విషయం లో మాత్రం విజయ్ దేవరకొండ కి ఉన్నంత లో యంగ్ హీరోలలో ఎవరికీ లేదనే చెప్పాలి..దాదాపుగా స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న విజయ్ దేవరకొండ, ప్రస్తుతం ఆయన చేస్తున్న ఖుషి సినిమా తో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

Also Read:Bigg Boss 6 Telugu Inaya Sultana: ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేలా బిగ్ బాస్ కుట్ర.. ఆ వీడియోలే సాక్ష్యం?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version