Anchor Anasuya Viral Video: సమాజం లో ఆడవాళ్లపై ఏ చిన్న దాడి జరిగినా గొంతెత్తి మాట్లాడే సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి కూడా గౌరవం ఉంటుంది. కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం కేవలం కొందరు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతారు, మిగిలిన వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటారు, అలాంటి వారిలో ఒకరు యాంకర్ అనసూయ(Anchor anasuya) అని నెటిజెన్స్ అంటున్న మాట. ఈమె తనకు సమస్య లేదు అనుకునే సెలబ్రిటీలు ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రమే రియాక్షన్ ఇస్తుంది. ఆమ్మో వీళ్ళతో పెట్టుకుంటే డేంజర్, చూసి చూడనట్టు ఉందాం అనే విధంగా కొంతమంది టాప్ సెలబ్రిటీలు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు ఈమె వైపు నుండి రియాక్షన్ ఉండదు. అందుకే నెటిజెన్స్ ఈమె ఏమి మాట్లాడిన ట్రోల్స్ చేస్తూ ఉంటారు అనేది విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట.
సామాన్లు అనే పదం శివాజీ వాడడం తప్పే, అందుకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ఒకప్పుడు జబర్దస్త్, మరియు ఇతర ఎంటర్టైన్మెంట్ షోస్ లో అనసూయ వేసిన బోల్డ్ జోకులు చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టక తప్పదు, ఆ రేంజ్ లో ఉన్నాయి. మందు కొడితేనే మీకు కిక్ వస్తుందా, ఈ అనసూయ ని చూస్తే రాదా? అంటూ ఆమె వయ్యారాలు పలుకుతూ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇంకో జోక్ ఏమిటంటే హైపర్ ఆది ‘అనసూయ మూతి కడుగు’ అని అంటాడు. అప్పుడు అనసూయ ‘టైం గాడ్..అక్కడితో వదిలేశారు’ అంటూ కౌంటర్ ఇస్తుంది. ఇలా ఒక్కటా రెండా తవ్వితే ఆమె గురించి సోషల్ మీడియా లో వస్తూనే ఉన్నాయి. వీటిని పై నెటిజెన్స్ చేస్తున్న కామెంట్స్ కూడా చాలా ఫన్నీ గా ఉన్నాయి. ఆమె గతం లో మాట్లాడిన బోల్డ్ కామెంట్స్ మొత్తం కలిపి రెండు వీడియోలుగా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Enduku aunty #shivaji ni gellikaru ipudu chudu jabardasth motham thavutunaru pic.twitter.com/CFZifdlpYH
— ᵖˢᵖᵏ ₲ (@USTHAAD_PK_CULT) December 27, 2025
Another Banger pic.twitter.com/h3CMiePwdc
— ᵖˢᵖᵏ ₲ (@USTHAAD_PK_CULT) December 28, 2025