Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ 'భవదీయుడు భగత్‌ సింగ్‌' పై క్రేజీ అప్ డేట్

Pawan Kalyan: పవన్ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ పై క్రేజీ అప్ డేట్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కోసం పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కారణం పవన్ తో హరీష్ శంకర్ మాత్రమే మంచి కమర్షియల్ సినిమా చేయగలడు అని. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా కోసం రెండు మాస్ పవర్ ఫుల్ సాంగ్స్ ను కంపోజ్‌ చేశానని సంచలన సంగీత దర్శకుడు దేవీశ్రీ తెలిపాడు.

Pawan Kalyan
Pawan Kalyan

కాగా ఈ సినిమాలోని మాస్ సాంగ్స్‌ తో పాటు ఫుల్ ఎనర్జిటిక్‌ సాంగ్స్ కూడా ఉంటాయట. అలాగే మంచి మెలోడియస్‌ కూడా రెండు పాటలు ఉంటాయని దేవి పవన్ ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. అన్నట్టు హరీష్ శంకర్ ఈ సినిమా షూటింగ్‌ ను త్వరలోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్‌ 28వ చిత్రంగా వస్తోంది ఈ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమా.

Also Read: Rajamouli: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!

ఇక ఈ సినిమా కథ గురించి, కథలో పవన్ పాత్ర గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ పవన్ రాజకీయాలకు బాగా ఉపయోగపడుతుందని.. సమాజం పై పోరాడే ఓ వీరుని పాత్ర ఆధారంగా హరీష్ శంకర్ ఈ కథ రాశాడని తెలుస్తోంది. నిజంగా ఇలాంటి పాత్రలు పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఏది ఏమైనా హరీష్ శంకర్ తెలివిగా పవన్ తో సినిమా చేయబోతున్నాడు.

Also Read: Sunita: ‘రామ్’పై మనసులోని మాటను బయటపెట్టిన సునీత..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version