ఆకట్టుకుంటున్న ‘వరల్డ్ ఫెమస్ లవర్’ వీడియో సాంగ్..!
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫెమస్ లవర్’. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘కొమసావా ప్యారిస్’ అనే వీడియో సాంగును విడుదల చేశారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న […]
విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫెమస్ లవర్’. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాకు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘కొమసావా ప్యారిస్’ అనే వీడియో సాంగును విడుదల చేశారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.