Champion Twitter Review: ‘పెళ్లి సందడి’ చిత్రం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న ప్రముఖ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్(Roshan), నేడు ఛాంపియన్(Champion Movie) చిత్రం తో మన ముందుకొచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ వంటివి చూసి, చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, మంచి కాన్సెప్ట్ సినిమా లాగా ఉంది, కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుండి విడుదలైన ‘గిర్రా గిర్రా బొంగరానివే’ పాట కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే అని ఒక సెక్షన్ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. మూవీ టీం కూడా ప్రొమోషన్స్ చాలా గట్టిగా చేసింది. అలా భారీ హుంగామ తో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
Full #Review #Champion Review – Flat and Forgettable
2/5#Champion is visually competent, but the lack of conviction in its direction and storytelling makes it a dull watch, and waste its powerful title.#read https://t.co/E4jXyHSall— M9 NEWS (@M9News_) December 25, 2025
ట్విట్టర్ ఆడియన్స్ నుండి వస్తున్న టాక్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది కానీ, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సెటప్ ని చాలా డీసెంట్ గా పెట్టారని అంటున్నారు. సినిమా స్క్రీన్ ప్లే మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఫ్లాట్ గానే సాగిపోతుంది కానీ, హీరోయిన్ ఎంట్రీ నుండి ఇంటర్వెల్ వరకు మంచి ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే నడుస్తుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ‘గిర్రా గిర్రా బొంగరానివే’ సాంగ్ హైలైట్ గా నిల్చింది అట. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా బాగా పికప్ అవుతుంది అనుకుంటే , ఇక్కడ కూడా డైరెక్టర్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం లో విఫలం అయ్యాడట. సినిమా సెటప్, స్టోరీ కి అద్భుతమైన ఎమోషన్స్ ని పండించే స్కోప్ ఉంది.
Full #Review #Champion Review – Flat and Forgettable
2/5#Champion is visually competent, but the lack of conviction in its direction and storytelling makes it a dull watch, and waste its powerful title.#read https://t.co/E4jXyHSall— M9 NEWS (@M9News_) December 25, 2025
కానీ డైరెక్టర్ టేకింగ్ లో విఫలం అయ్యాడు. చాలా కొత్తగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ కి ప్రెజెంట్ చేసేందుకు ప్రయత్నం అయితే చేసాడు కానీ,రైటింగ్ లో ఎక్కడో తడబడినట్టు అనిపించింది. డైరెక్టర్ కి అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తుందని, ఇదే స్టోరీ వేరే డైరెక్టర్ డీల్ చేసి ఉండుంటే వేరే లా ఉండేది అని అంటున్నారు. ఇక రోషన్ నటన డీసెంట్ గా ఉందని, హీరోయిన్ అనశ్వర రాజన్ నటన మాత్రం వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం బిలౌ యావరేజ్ నుండి యావరేజ్ రేంజ్ సినిమా అని , కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం చాలా కష్టమని అంటున్నారు. ట్విట్టర్ ఆడియన్స్ ఈ చిత్రం గురించి ఇంకా ఏమేమి అనుకుంటున్నారో మీరే చూడండి.
A good first half. The setup, lead pair chemistry, background score everything felt perfect and worked really well so far. The ‘Gira Gira’ song looked absolutely beautiful on screen. #Champion https://t.co/QhREKe6nJw
— Filmy Hub (@FilmyHubNews) December 25, 2025
#Champion An Action Period Drama that is technically strong and has a few promising moments, but falters overall due to weak writing and execution.
The film’s backdrop and story had the potential to be a moving drama. However, the writing fails to create an emotional connect or…
— Venky Reviews (@venkyreviews) December 25, 2025