https://oktelugu.com/

Thank You Movie Collections: ‘థాంక్యూ’ 4 డేస్ కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Thank You Movie Collections: సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు మనసుకి హత్తుకునే సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు ‘థాంక్యూ’ పై కొద్దొ గొప్పో అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 04:21 PM IST
    Follow us on

    Thank You Movie Collections: సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు మనసుకి హత్తుకునే సినిమాలు తీసే.. విక్రమ్ కె కుమార్ ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు ‘థాంక్యూ’ పై కొద్దొ గొప్పో అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. మరి ‘థాంక్యూ’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ? చూద్దాం రండి.

    naga chaitanya

    ముందుగా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Nidhi Agarwal: అరెరే.. నిధి.., విధి నిన్ను ఇలా చేసిందేమిటి ?

    నైజాం 1.02 కోట్లు

    సీడెడ్ 0.64 కోట్లు

    ఉత్తరాంధ్ర 0.47 కోట్లు

    ఈస్ట్ 0.26 కోట్లు

    వెస్ట్ 0.27 కోట్లు

    గుంటూరు 0.29 కోట్లు

    కృష్ణా 0.26 కోట్లు

    నెల్లూరు 0.28 కోట్లు

    ఏపీ + తెలంగాణలో 4 రోజుల కలెక్షన్స్ గానూ 3.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 6.98 కోట్లు వచ్చాయి.

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.76 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ 4.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 8.51 కోట్లను కొల్లగొట్టింది

    naga chaitanya

    థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 35 కోట్లు జరిగింది. కానీ, 4 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. చైతు సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘థాంక్యూ’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.

    Also Read:Bandla Ganesh: ఆ దర్శకుడికి బిగ్ షాక్ ఇచ్చిన బండ్ల గణేష్?

    Tags