https://oktelugu.com/

Ariyana Glory: ఆల్మోస్ట్ బికినీ… బట్టల సైజు అంతకంతకూ తగ్గించేస్తున్న బిగ్ బాస్ అరియనా!

అరియనా బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఆడపడదా ఇంటర్వ్యూలు చేసుకునే అరియనాను రామ్ గోపాల్ వర్మ ఫేమస్ చేశాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 27, 2023 / 07:43 PM IST

    Ariyana Glory

    Follow us on

    Ariyana Glory: బుల్లితెర స్టార్స్ కి సోషల్ మీడియా మరో ఆదాయమార్గంగా మారింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వేదికగా బాగా సంపాదిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అందాల ప్రదర్శనే మార్గంగా ఎంచుకుంటున్నారు. బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ అదే ఫాలో అవుతుంది. ఈ మధ్య విపరీతమైన స్కిన్ షోకి తెరలేపుతుంది. బట్టల సైజు భారీగా తగ్గించేస్తుంది. తాజాగా బికీనీ తలపించే డ్రెస్ లో ఎక్స్ఫోజ్ చేసింది. అరియనా లుక్ చూసి కుర్రాళ్ళు బేజారు అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

    అరియనా బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యారు. ఒకప్పుడు ఆడపడదా ఇంటర్వ్యూలు చేసుకునే అరియనాను రామ్ గోపాల్ వర్మ ఫేమస్ చేశాడు. అరియనా ఫిగర్ చూసి వర్మ స్టన్ అయ్యారు. కాంటెక్స్ట్ తో సంబంధం లేకుండా నిన్ను బికినీలో చూడాలని ఉందని ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వైరల్ కాగా అరియనా వెలుగులోకి వచ్చింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకుంది.

    వచ్చిన అవకాశాన్ని అరియనా సద్వినియోగం చేసుకుంది. ఫస్ట్ వీక్ నుండి తన గేమ్ చూపించింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అరియనా టాప్ 4 పొజీషన్ దక్కించుకుంది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారమైంది. ముక్కుసూటి తనం, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ యాటిట్యూడ్ అరియనాను టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా మార్చింది. బిగ్ బాస్ షో అనంతరం అరియనాకు ఆఫర్స్ పెరిగాయి.

    ఇటీవల అరియనా బీబీ జోడీలో పార్టిసిపేట్ చేశారు. అవినాష్ తో పాటు జతకట్టిన అరియనా ఫైనల్ కి వెళ్లడం విశేషం. కొంచెంలో అరియనా బీబీ జోడీ టైటిల్ మిస్ చేసుకుంది. ఫైమా- ఆర్జే సూర్య జోడి టైటిల్ గెలిచారు. రూ. 25 లక్షల ప్రైజ్ మనీ వారి సొంతమైంది. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. అరియనా ప్రైవేట్ పార్ట్శ్ ని కూడా వర్ణిస్తూ వర్మ ఆ వీడియోలో రచ్చ చేశారు.