https://oktelugu.com/

Bheemla Nayak First Day Collections in Telugu States: ‘భీమ్లా నాయక్’ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

Bheemla Nayak First Day Collections in Telugu States: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గ లేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు. కానీ, […]

Written By:
  • Shiva
  • , Updated On : February 25, 2022 / 12:02 AM IST
    Follow us on

    Bheemla Nayak First Day Collections in Telugu States: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లినా.. పవర్ ఏ మాత్రం తగ్గ లేదు అని ఈ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఫస్ట్ వీక్ పడుతుంది అనుకున్నారు.

    Bheemla Nayak First Day Collections in Telugu States

    కానీ, ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమా రెండు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయేలా ఉంది. ‘భీమ్లా నాయక్’ కోసం మూడేళ్లుగా పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కాగానే థియేటర్ల వద్ద భారీ హంగామా నెలకొంది.

    ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూస్తే..

    Bheemla Nayak First Day Collections in Telugu States

    Also Read: Bheemla Nayak Trailer Records: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ట్రైలర్.. ఒక్కరోజులో ఇన్ని వ్యూసా?

    నైజాం 11.70 కోట్లు

    సీడెడ్ 4.30 కోట్లు

    ఉత్తరాంధ్ర 2.06 కోట్లు

    ఈస్ట్ 2.09 కోట్లు

    వెస్ట్ 2.30 కోట్లు

    గుంటూరు 2.10 కోట్లు

    కృష్ణా 2.01 కోట్లు

    నెల్లూరు 2.18 కోట్లు

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 32.56 కోట్లు

    Also Read: Telangana Govt Bheemla Nayak: హైదరాబాద్ నుంచి సినీ ఇండస్ట్రీ తరలిపోకుండా తెలంగాణ సర్కార్ ‘భీమ్లానాయక్’ ను వాడుకుందా?

    Tags