Balayya- Gopichand: ఇప్పటివరకు ఇండియాలో ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే బాలయ్య బాబు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. సీనియర్ హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు(Balayya Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి. ఇక ఇప్పుడు బాలయ్య చేస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమాను భారీ హంగులతో తీర్చి దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాలయ్య బాబు యొక్క మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే బాలయ్య చేసిన ప్రతి సినిమా ఆయనకు ఒక గొప్ప గుర్తింపును తీసుకు వస్తున్నాయి… నాలుగు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు… ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని తో మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి మంచి విజయాన్ని సాధించింది.
Read Also: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ తో ‘జాట్’ (JAAT) అనే సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పుడు బాలయ్య తో మరోసారి మరో సినిమా చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక వీళ్ళ కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే వీళ్ళు చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక వీర సింహారెడ్డి (Veera Simha Reddy) కథను మించి ఈ సినిమా కథ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు ఇందులో ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట… తన వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళను పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్ గా తీవ్రమైన ప్రయత్నం చేస్తాడట…