Balayya: బాలయ్య ఓటీటీ షోలో దీపావళి పండగ సందడి!

Balayya: టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు. చిరంజీవి, నాగార్జున, రానా, నాని జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా హోస్ట్ అవతారం ఎత్తిన వారికి షో నిర్వాహకులు కూడా అంత రేట్లలో ముడుపులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ ‌‌. మాస్ సినిమాలతో అలరించే బాలయ్య ఇప్పుడు ఒక షో కోసం హోస్ట్ గా మారారు. ఇటీవల ప్రోమో కూడా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ గా […]

Written By: Raghava Rao Gara, Updated On : October 26, 2021 3:13 pm
Follow us on

Balayya: టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు. చిరంజీవి, నాగార్జున, రానా, నాని జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా హోస్ట్ అవతారం ఎత్తిన వారికి షో నిర్వాహకులు కూడా అంత రేట్లలో ముడుపులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ ‌‌.

మాస్ సినిమాలతో అలరించే బాలయ్య ఇప్పుడు ఒక షో కోసం హోస్ట్ గా మారారు. ఇటీవల ప్రోమో కూడా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ గా ఆహా’లో “అన్ స్టాపబుల్” గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ షో.ఈ షో
ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అన్నది మాత్రం “ఆహా” యూనిట్ బృందం వెల్లడించలేదు.తొలిసారిగా బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో కోసం అభిమానులలో రెట్టింపు ఆసక్తి పెరిగిపోతుంది.

బాలయ్య ” అన్ స్టాపబుల్ ” స్ట్రీమింగ్ ముహూర్తం ఖరారు అయింది. దీపావళి పండుగ రోజే అన్‌స్టాపబుల్’ ప్రిమియర్స్ పడబోతుంది అని ఆహా వారు అప్‌డేట్ ఇచ్చారు.రిలీజ్ చేసిన ప్రోమోలో క్యాప్షన్స్ జోడించి ప్రీమియం నవంబర్ 4 అంటూ ఇచ్చారు.‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ 12 ఎపిసోడ్లతో ఉంటుందని.ఈ షో కి మొత్తంగా బాలయ్య రూ.4.8 కోట్ల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నారని ఆ మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

బాలయ్య ఈ షో కోసం అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లోకి మారారు. షో కర్టెన్ రైజర్లో బాలయ్య హుషారుగా కనిపించారో తెలిసిందే.చూడాలి మరి హోస్ట్‌గానూ అదే జోరును చూపిస్తారా లేదో అనేది దీపావళి చూడాలి.