Homeఎంటర్టైన్మెంట్Balakrishna industry hit movie: బాలయ్య చేసిన ఆ ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న...

Balakrishna industry hit movie: బాలయ్య చేసిన ఆ ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు…

Balakrishna industry hit movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతున్న ఆయన ప్రస్తుతం కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు… ఇప్పటివరకు అతను చేసిన సినిమాలన్నీ ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక తనదైన రీతిలో సత్తా చాటుతున్న బాలయ్య ప్రస్తుతం చేయబోతున్న సినిమా విషయంలో సైతం చాలా క్లారిటిని మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు… బాలయ్య బాబు ఒకప్పుడు చేసిన ఒక ఇండస్ట్రీ హిట్ సినిమాని ఒక ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారనే విషయం మనలో చాలామందికి తెలియదు…

బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లారట. చిరంజీవి అప్పుడు వేరే సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఏ సినిమాని చేయలేకపోయాడు. ఆ తర్వాత వెంకటేష్ దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్లినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఆ సమయంలో తను కూడా బిజీగా ఉండడం వల్ల చివరగా బాలయ్య బాబు దగ్గరికి వెళ్లి ఈ సినిమాని అతనితో చేసి సూపర్ సక్సెస్ ని సాధించారట.

ఇక ఏది ఏమైనా కూడా బి.గోపాల్ – బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ ని సాధించాయి. అప్పట్లో బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి చాలా మంచి క్రేజ్ ఉండేది…

ఇక ఆ తర్వాత కాలంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ను అందించిన ఘనత కూడా బి.గోపాల్ కే దక్కుతుంది… ప్రస్తుతం బాలయ్య మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. డిఫరెంట్ కథలతో వచ్చే సినిమాలను చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular