https://oktelugu.com/

Garima Jain: టాలీవుడ్ కి మరో సిల్క్ స్మిత.. ఐటమ్స్ కే స్పెషల్ భామ !

Garima Jain: టాలీవుడ్ కి ఇప్పుడు మంచి ఐటమ్ గర్ల్ కావాలి. గతంలో జయమాలిని, సిల్క్ స్మిత లాగా అన్నీ సినిమాల్లో అలరించే ఐటమ్ బాంబ్ కోసం గత కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమ అన్వేషిస్తూనే ఉంది. ఒకప్పుడు ప్రతి పెద్ద సినిమాలో ఒక కొత్త ఐటెం గర్ల్ కనిపించేది. కానీ.. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఐటెం సాంగ్స్ జోరు తగ్గింది. ఒకవేళ పుష్ప సినిమాలో లాగా ఐటెం సాంగ్స్ పెట్టాల్సి వస్తే… సమంత లాంటి పేరొందిన టాప్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2022 / 04:52 PM IST
    Follow us on

    Garima Jain: టాలీవుడ్ కి ఇప్పుడు మంచి ఐటమ్ గర్ల్ కావాలి. గతంలో జయమాలిని, సిల్క్ స్మిత లాగా అన్నీ సినిమాల్లో అలరించే ఐటమ్ బాంబ్ కోసం గత కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమ అన్వేషిస్తూనే ఉంది. ఒకప్పుడు ప్రతి పెద్ద సినిమాలో ఒక కొత్త ఐటెం గర్ల్ కనిపించేది. కానీ.. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ఐటెం సాంగ్స్ జోరు తగ్గింది.

    Garima Jain

    ఒకవేళ పుష్ప సినిమాలో లాగా ఐటెం సాంగ్స్ పెట్టాల్సి వస్తే… సమంత లాంటి పేరొందిన టాప్ హీరోయిన్లని తీసుకుంటున్నారు. ‘ఎఫ్ 3’లో పూజ హెగ్డే కూడా బాగా అలరించింది. అయితే.. పెద్ద హీరోయిన్లు అంటే రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలి.

    Also Read: Chor Baazar 7 Days Collections: పూరి వారసుడికి సాలిడ్ ప్లాప్

    Garima Jain

    అందుకే.. కొందరు దర్శక, నిర్మాతలు మాత్రం పెద్ద హీరోయిన్ల కన్నా బాలీవుడ్ లో హాట్ భామలుగా పేరొందిన వారినే దిగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    Garima Jain

    అలా మన తెలుగులోకి అడుగుపెడుతున్న ముంబై ముద్దుగుమ్మ… గరిమ జైన్. హిందీలో ‘గందీ బాత్’ పేరుతో ఒక వెబ్ సిరీస్ లో నటించింది గరిమ జైన్. అది ‘పెద్దలకు మాత్రమే’ టైప్ వెబ్ సిరీస్.

    Garima Jain

    ఆ వెబ్ డ్రామాలో గరిమ జైన్ హీటెక్కించే అందచందాల షో చూసిన తర్వాతే తెలుగులోకి పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఆమె కళ్యాణ్ రామ్ కొత్త సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది.

    Garima Jain

    అలాగే, అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ గరిమ జైన్ ఒక ఐటెం సాంగ్ చేసిందట. ‘గరిమ జైన్’ చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో ఉంది అట. మరి గరిమ జైన్ చేసిన పాట క్లిక్ అయితే.. తెలుగు తెరకు గరిమ జైన్.. మరో సిల్క్ స్మితలా మారుతుందేమో చూడాలి.

    Garima Jain

    Also Read:Kerala Husband Kills Wife: బ్రష్ చేయకుండానే ముద్దు.. సీరియస్ అయిన భార్యను ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

    Tags