https://oktelugu.com/

Vishnu Priya : చీరలో విష్ణుప్రియ చూస్తే తట్టుకోలేరంతే.. షేక్ చేస్తోన్న వైరల్ ఫొటోలు

ఈ సందర్భంగా విష్ణు ప్రియ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2023 / 11:17 AM IST
    Follow us on

    Vishnu Priya : యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆ తరువాత సినీ సెలబ్రెటీలుగా మారిన వారు ఎందరో ఉన్నారు. అందరిలాగే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విష్ణుప్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మిగతా వారికి వచ్చిన అవకాశాలు ఈ అమ్మడుకు రావడం లేదు. అడపాదడపా కొన్ని ఆఫర్లు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఓ ప్రైవేట్ సాంగ్ లో మెరికలు తిరిగిన డ్యాన్స్ చేసి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆమెకు విపరీత పాపులారిటీ వచ్చేసింది. అప్పటి నుంచి కుర్రకారును ఆకట్టుకునేవిధంగా హాట్ ఫోజులు పెడుతూ వారి గుండెల్లో నిద్రపోతుంది. నిత్యం వివిధ డ్రెస్సుల్లో కనిపించి ప్రత్యేకంగా నిలుస్తోంది. లేటేస్టుగా విష్ణుప్రియ యూత్ గుండెలు బాదుకునే డ్రెస్సులో కనిపించింది. ఆ పిక్స్ ఎలా ఉన్నాయంటే?

    సోషల్ మీడియా పుణ్యమాని కొందరు సినిమా ఇండస్ట్రీలోకి రాకున్నా సెలబ్రెటీలు అయ్యారు. సినీ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే విష్ణప్రియ మొదట్లో సాంప్రదాయంగానే కనిపించింది. ఓ చానెల్ లో పోవే పోరా అనే ప్రొగ్రామ్ లో యాంకర్ గా కనిపించింది.ఈ సమయంలో విష్ణు ప్రియను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో వివిధ ఛానెల్స్ నుంచి ఆఫర్స్ రావడంతో వెండితెర కోసం విపరీతంగా ప్రయత్నాలు చేసింది.

    అయితే సినిమాల్లో అవకాశాలు రాకున్నా ప్రత్యేక ప్రొగ్రామ్ లో విష్ణు ప్రియ తన యాంకరింగ్ తో ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆ మధ్య ‘జెర్రీ జెర్రీ చీర కట్ట’ అనే సాంగ్ లో విష్ణు ప్రియ మెరికలు తిరిగే డ్యాన్స్ చేసింది. ఈ సాంగ్ లో విష్ణుప్రియ హాట్ హాట్ గా కనిపించింది. ఎద అందాలన్నీ మీకోసమే అన్నట్లుగా గ్లామర్ షో చేసింది. దీంతో విష్ణుప్రియకు యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ ప్రతీ ఈవెంట్ లో హాట్ డ్రెస్సులు వేసి అలరిస్తోంది.

    తాజాగా పింక్ కలర్ సిల్క్ చీరలో కనిపించి పిచ్చోళ్లను చేస్తోంది. ఇందులో ఎద అందాలు కనిపించీ.. కనిపించకుండా.. బయటు తొంగి చూస్తున్నాయి. ఈ డ్రెస్ కు అనుగుణంగా విష్ణుప్రియ సైతం కొంటెచూపులతో కవ్విస్తోంది. సాధారణంగానే విష్ణుప్రియ హాట్ లుక్ లు ఇస్తుంది. ఇక ఈ చీరలో అమె చూపుకు కుర్రాళ్లు పడిపోతున్నారు.ఈ సందర్భంగా విష్ణు ప్రియ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.