Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: అందాల‌తో రెచ్చిపోతున్న ర‌ష్మీ.. అలా వంగి అందాల జాతర..‌

Rashmi Gautam: అందాల‌తో రెచ్చిపోతున్న ర‌ష్మీ.. అలా వంగి అందాల జాతర..‌

Rashmi Gautam: యాంక‌ర్, న‌టి రష్మీ గౌతమ్ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. కామెడీ, డ్యాన్స్ షోల‌కు యాంక‌ర్ గా చేస్తూ తిరుగులేని యాంక‌ర్ గా పేరు సంపాధించుకుంది. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్ పేరుతో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అప్పుడ‌ప్పుడు మెరుస్తున్నా అంతగా సక్సెస్‌ కాలేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో విప‌రీత‌మైన క్రేజ్ సంపాధించుకున్న ఈ అమ్మ‌డు త‌న న‌వ్వుల‌తో.. డ్యాన్స్ ల‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంది. ఢీ షోలో త‌న పంచులు, డ్యాన్స్ లు, టాస్క్ ల‌తో బాగా పాపుల‌ర్ అయింది. అయితే సుధీర్ ర‌ష్మీ ల ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లు కూడా ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. వీట‌న్నింటిని లెక్క‌చేయ‌కుండా ర‌ష్మీ వ‌రుస అవ‌కాశాల‌తో మంచి ఫామ్ లో ఉంది.

Rashmi Gautam
Rashmi Gautam

గుంటూరు టాకీస్ సినిమాతో ర‌ష్మీ గౌత‌మ్ మ‌రిన్ని అవ‌కాశాలు అందిపుచ్చుకుంది. ఈ సినిమాలో ర‌ష్మీ గ్లామ‌ర్ డోస్.. న‌ట‌న సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అలాగే శివ‌రంజ‌ని, అంత‌కు మించి సినిమాల‌తో పాటు మ‌రిన్ని తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ర‌ష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో న‌టిస్తోంది. డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ప్రధాన పాత్రలో నందు నటిస్తున్నారు. రాజ్ విరాట్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న‌ ఈ సినిమాకి నిర్మాత ప్రవీణ్ పగడాల నిర్మించారు. త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Also Read: Prashanth Neel: కేజీఎఫ్ చాప్ట‌ర్-2లో ఆ పాత్ర‌లు అందుకేన‌ట‌.. ప్ర‌శాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్

Rashmi Gautam
Rashmi Gautam

కాగా ర‌ష్మీ సోష‌ల్ మీడియా లో ఆక్టీవ్ గా ఉంటుంది. హాట్ ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. ఇంతేకాదు ర‌ష్మీ స‌మాజిక అంశాల‌పై కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తుంది. మహిళలపై జ‌రుగుతున్న ఆకృత్యాల‌పై, మూగ జీవాల‌ను హింసించ‌డంపై తన అభిప్రాయాన్ని తెలిపింది.

Rashmi Gautam
Rashmi Gautam

కాగా ర‌ష్మీ సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో షేక్ చేస్తోంది. ఏ పోస్ట్ పెట్టినా వెంట‌నే వైర‌ల్ అవుతోంది. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె చీరకట్టులో హోయ‌లొలికిస్తూ స్లీవ్‌లెస్ బ్లౌజ్ లో పిచ్చేక్కిస్తోంది. ఎద అందాల‌తో మాయ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read:KGF 3: కేజీఎఫ్-3 పై డైరెక్టర్ ఆలోచన ఏంటీ?

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Recommended Videos:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

4 COMMENTS

  1. […] RRR OTT: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ రాక కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ సినిమా హిందీతోపాటు ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మొత్తానికి ఫారిన్ వెర్షన్లు కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుండటం విశేషం. […]

  2. […] KCR vs Governor: తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య పొరపొచ్చాలు పెరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని గవర్నర్ చెబుతుంటే రాజ్యాంగ బద్ధంగా కాకుండా ఏకపక్షంగా ఆమె వ్యవహారాలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో కొద్ది రోజులుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలే అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం గవర్నర్ కు మధ్య రోజురోజుకు తీవ్ర స్థాయిలో విమర్శలే వస్తున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular