Anasuya saree photos : టెలివిజన్ రంగంలో కెరియర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె మంచి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా చేసిందో అప్పటినుంచి ఆమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. ఇక రంగస్థలంలో ‘ రంగమ్మత్త’ గా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో గొప్ప విజయాన్ని అందుకొని తనదైన రీతిలో తనను తాను ఆవిష్కరించుకుంది. ఇక ఆమె సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హవాను చూపిస్తూ ఉంటుంది. తను దిగిన ఫోటోలను ఇన్ స్టా అప్లోడ్ చేస్తు ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకుంది.
అలాగే తను ఎలా అయితే తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుందో ఆ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకొని వాళ్ళు కూడా ఆనందపరుస్తోంది. ఇక ఇప్పుడు చీర కట్టుకొని దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అది చూసిన తన అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆమె చీర కట్టుకున్న చుట్టుకున్న అందంగానే కనిపిస్తోంది. నిజానికి ఆమె చీర కట్టుకోవడం వల్ల ఆ డ్రెస్ కు అందం వస్తోంది తప్ప ఆమె చీర కట్టుకోవడం వల్ల తనకి అందం రాదు అంటూ తన గురించి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు… ఈ మధ్య ఆమె చాలా హాట్ గా తయారవుతూ దిగిన ఫోటోలను అప్లోడ్ చేస్తుండడం విశేషం…
ఇక ఫ్యూచర్లో తను చాలా గొప్ప సినిమాలను చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… తనుకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికి అవన్నీ రొటీన్ గా ఉంటున్నాయి అనే ఉద్దేశ్యంతో ఆ క్యారెక్టర్ ను చేయకుండా పక్కన పెడుతోంది… ఇప్పుడు చేసే పాత్రలు డిఫరెంట్ గా ఉండాలని చూస్తోంది. అలాంటి పాత్రల కోసం తను వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి గొప్ప పాత్రలు వస్తే ఆమె తప్పకుండా చేస్తానని చెబుతోంది…