https://oktelugu.com/

Alia Bhatt: ఆ పొజిషన్ లో శృంగారం ఎంజాయ్ చేస్తాను… అలియా భట్ ఓపెన్ కామెంట్స్!

2017లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియాను కొన్ని బోల్డ్ క్వచ్చన్స్ అడిగారు. మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడిగారు. దానికి అలియా మొహమాటం లేకుండా నేను చాలా సింపుల్. అందుకే క్లాసిక్ మిషనరీ పొజీషన్ అంటే ఇష్టం అన్నారు. అలియా భట్ కి అప్పటికి వివాహం చేసుకోలేదు. 23 ఏళ్ల వయసులో తనకు ఇష్టమైన శృంగార భంగిమ గురించి ఓపెన్ గా మాట్లాడి వార్తలకు ఎక్కింది.

Written By:
  • Shiva
  • , Updated On : July 18, 2023 / 02:14 PM IST
    Follow us on

    Alia Bhatt: ఒకప్పుడు శృంగారం అనేది బూతు పదం. దానికి గురించి పబ్లిక్ లో మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. అది నాలుగు గోడల మధ్య వ్యవహారం. శృంగారం పై చర్చ సరైనది కాదనే అభిప్రాయంలో ఉండేవారు. పరిస్థితులు మారాయి. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు శృంగారం తప్పేం కాదు. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలంటున్నారు. అలాగే తమ శృంగార అనుభవాలు బయటపెట్టేందుకు భయపడటం లేదు. గతంలో హీరోయిన్ అలియా భట్ చేసిన ఓ కామెంట్ సంచలమైంది.

    2017లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియాను కొన్ని బోల్డ్ క్వచ్చన్స్ అడిగారు. మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడిగారు. దానికి అలియా మొహమాటం లేకుండా నేను చాలా సింపుల్. అందుకే క్లాసిక్ మిషనరీ పొజీషన్ అంటే ఇష్టం అన్నారు. అలియా భట్ కి అప్పటికి వివాహం చేసుకోలేదు. 23 ఏళ్ల వయసులో తనకు ఇష్టమైన శృంగార భంగిమ గురించి ఓపెన్ గా మాట్లాడి వార్తలకు ఎక్కింది.

    అలియా భట్ 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. రెండు మూడేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందే అలియా తల్లయ్యారు. ఈ కారణంగా పెళ్ళైన కొద్దిరోజులకే ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు అలియా ధీటుగా సమాధానం చెప్పింది. ప్రేమించినవాడితో పెళ్ళికి ముందే తల్లయితే తప్పేంటి అన్నట్లు మాట్లాడారు.

    అలియా ఆర్ ఆర్ ఆర్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే అలియా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు. దేవర మూవీలో అలియా నటించాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో అలియా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో జాన్వీ కపూర్ కి ఆఫర్ దక్కింది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ కి జంటగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ జులై 28న విడుదల కానుంది.