అఖిల్ సినిమా.. మమ్ముట్టి ఎంతడిగాడో తెలుసా..?

ఓ సినిమా కథ ఎలా ఉన్నా అందులో ఎఫెక్ట్స్, భారీ తారాగణం ఉపయోగిండం వల్ల బడ్జెట్ మినిమం కోట్లు పలుకుతోంది. అయితే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు బలంగా ఉన్నవి కూడా ఉన్నవి కూడా హిట్టయిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ తో సమానం మోహన్ లాల్ క్యారెక్టర్ ను తీర్చి దిద్దారు. అప్పటి నుంచి అలాంటి పాత్రలకు సీనియర్ హీరోలను పెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ నటించే సినిమాకు ఓ సీనియర్ నటుడిని […]

Written By: NARESH, Updated On : July 3, 2021 3:34 pm
Follow us on

ఓ సినిమా కథ ఎలా ఉన్నా అందులో ఎఫెక్ట్స్, భారీ తారాగణం ఉపయోగిండం వల్ల బడ్జెట్ మినిమం కోట్లు పలుకుతోంది. అయితే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు బలంగా ఉన్నవి కూడా ఉన్నవి కూడా హిట్టయిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ తో సమానం మోహన్ లాల్ క్యారెక్టర్ ను తీర్చి దిద్దారు. అప్పటి నుంచి అలాంటి పాత్రలకు సీనియర్ హీరోలను పెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ నటించే సినిమాకు ఓ సీనియర్ నటుడిని సంప్రదించారట. అయితే ఆయన చెప్పిన రెమ్యూనరేషన్ విని షాకయ్యారట.

అక్కినేని అఖిల్ -సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ‘ఏజెంట్ ’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అఖిల్ బాడీ షేప్ మారినట్లు ఇప్పటికే ఫోటోలు వచ్చి హల్ చల్ వస్తున్నాయి. ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.

అంతేస్థాయితో తారాగణంను కూడా సెట్ చేస్తున్నారట. ఇందులో సీనియర్ నటుడు మమ్ముట్టిని పెట్టి కీలక రోల్ చేయించనున్నారట. అందుకోసం ఆయనను సంప్రదించగా అక్ఖరాల రూ.3 కోట్ల రూపాయలు అడిగారట.

మలయాళం హీరో అయిన మమ్ముట్టి గత కొంత కాలంగా ఆయన సినిమాలు చేయడం తగ్గించారు. దీంతో ఆయన క్రేజ్ తగ్గింది. అయినా ఇందులో నటించడాని రూ.3 కోట్లు అడిగారట. అయితే అందుకు ‘ఏజెంట్’ బృందం ఏమాత్రం తగ్గలేదనట. అందుకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారట.

అయితే మలయాళం మరో హీరో మోహన్ లాల్ కు ఇంతకంటే ఎక్కవగా గుర్తింపు ఉంది. కానీ ఆయన రెమ్యూనరేషన్ ఇంతకంటే తక్కువేనట.అయితే మమ్మట్టి ఇంత డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారిందట.