Homeఎంటర్టైన్మెంట్Aamir Khan- Chiranjeevi: చిరంజీవి మాటలకు అమీర్ ఖాన్ కన్నీళ్లు.. చిరు సంచలన నిర్ణయం

Aamir Khan- Chiranjeevi: చిరంజీవి మాటలకు అమీర్ ఖాన్ కన్నీళ్లు.. చిరు సంచలన నిర్ణయం

Aamir Khan- Chiranjeevi: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు ఉంది. సహజంగా అమీర్ తన సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తాడు. సినిమా కోసం ఎంత కష్టాన్నైనా పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. మరి సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ హీరో నుంచి ‘లాల్‌సింగ్‌ చద్దా’ అనే సినిమా రాబోతుంది.

Aamir Khan- Chiranjeevi
Aamir Khan- Chiranjeevi

‘లాల్‌ సింగ్‌ చద్దా’ పాత్రకు తగిన ఆహార్యం, నటనతో ఈ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ పర్ఫెక్ట్ అనిపించాడు. 57 ఏళ్ల వయసులో కూడా అమీర్ ఈ సినిమా కోసం పడిన కష్టం గురించి తెలిసి మెగాస్టార్ కూడా షాక్ అయ్యారు. అందుకే.. ఈ సినిమా స్పెషల్ షోను వేయించుకుని.. చిరు నాగ్, చైతులతో కలిసి సినిమాని చూశాడు. సినిమా చూశాక, చిరంజీవి, అమీర్ ఖాన్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

Also Read: Mahesh Babu Son Gautham: గౌతమ్ బాబు మొదటి సినిమాకి ముహూర్తం ఫిక్స్.. మహేష్ ఫాన్స్ కి ఇక పండగే

ముఖ్యంగా చిరు, అమీర్ తో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా మీరు చూపించిన హవా భావాలు అద్భుతంగా ఉన్నాయి’ అంటూ మెగాస్టార్ మెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉండగా.. అమీర్ ఖాన్ చాలా ఎమోషనల్ అయ్యారు. తన కళ్ళజోడు తీసుకుంటూ కన్నీళ్లను కూడా తుడుచుకుంటూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అమీర్. అది చూసి చిరంజీవి, అమీర్‌ ను కౌగిలించుకోవడం విశేషం.

Aamir Khan- Chiranjeevi
Aamir Khan- Chiranjeevi

మెగాస్టార్ మెచ్చుకోవడం, మరో సూపర్ స్టార్ ఎమోషనల్ అవ్వడం ప్రేక్షకులకు బాగా ఆసక్తిగా అనిపించింది. అందుకే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ‘లాల్‌సింగ్‌ చద్దా’. హాలీవుడ్‌ మూవీలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

ఈ హిందీ సినిమా తెలుగు వెర్షన్‌ కూడా రాబోతుంది. పైగా ఈ ‘లాల్‌సింగ్‌ చద్దా’ స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇది సంచలనంగా మారింది. మొత్తానికి చిరు ఈ నిర్ణయం తీసుకోవడంతో ‘లాల్‌సింగ్‌ చద్దా’ పై టాలీవుడ్ లో కూడా ప్రత్యేక ఆకర్షణ నెలకొంది.

Also Read:Victory Venkatesh: ఆ విషయం లో ఎంతమంది బ్రతిమిలాడినా ఒప్పుకోని విక్టరీ వెంకటేష్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version