Site icon OkTelugu

మరోసారి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిన్నల్లుడు..!

 

విజేత మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మొదట సినిమాలోనే మంచి పెర్ఫార్మెన్స్ తో ప్రశంసలు అందుకున్నాడు. చాల రోజులు తరవాత ఈ మెగా హీరో మరో సినిమాకి సైన్ చేసాడు. ప్రముఖ డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో గీత గోవిందం,ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించే ఈ మూవీ మార్చి లో సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version