Hero movie first week total worldwide collections : ‘అశోక్ గల్లా’ హీరోగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘హీరో’. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. మీడియా కూడా ఈ సంక్రాంతికి పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు ఎంట్రీ అంటూ ఈ కొత్త హీరో పై ఓ రేంజ్ లో హడావిడి చేసింది. ‘హీరో’ పేరుతో రూపొందిన ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందింది. అయితే, సినిమా ప్రమోషన్స్ లో చూపించిన హడావుడి.. సినిమాలో మాత్రం కనిపించలేదు. ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ చాలా వీక్ గానే ఉన్నాయి.

ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే :
గుంటూరు 0.17 కోట్లు
కృష్ణా 0.11 కోట్లు
నెల్లూరు 0.08 కోట్లు
నైజాం 0.62 కోట్లు
సీడెడ్ 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర 0.33 కోట్లు
ఈస్ట్ 0.15 కోట్లు
వెస్ట్ 0.10 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 1.85 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 కోట్లు
ఓవర్సీస్ 0.10 కోట్లు


[…] Also Read: ఫస్ట్ వీక్ లోనే డిజాస్టర్ అనిపించుకు… […]