Homeఎంటర్టైన్మెంట్keerthy suresh : ట్రైలర్ తో రాబోతున్న సఖి.. మరి 'కీర్తి సురేష్'...

keerthy suresh : ట్రైలర్ తో రాబోతున్న సఖి.. మరి ‘కీర్తి సురేష్’ ఆకట్టుకుంటుందా ?

keerthy suresh : ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా  నటించిన  సినిమా ‘గుడ్ లక్ సఖి’.  ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు.  నగేష్ కుకునూరు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ను  రేపు ఉదయం 10.11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సుధీర్ చంద్ర పాదిరీ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ  ట్రైలర్ లోనే సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశముంది. అన్నట్టు  గతేడాది లాక్డౌన్ టైంలోనే  ఈ సినిమా  రిలీజ్ అవ్వబోతుంది అంటూ  సినిమా యూనిట్  హడావిడి చేసింది.  

అయితే,  ఆ తరువాత ఏమైందో ఏమో గానీ,  మళ్ళీ ఈ సినిమా రిలీజ్ గురించి  ఎవ్వరు డైరెక్ట్ గా  మాట్లాడిన దాఖలాలు లేవు.   మొత్తానికి  ఈ సినిమా  రిలీజ్ కి సిద్ధం అయి  ఏడాది గడిచింది.  ఐతే,  రెండు నెలల క్రితం ఒక కొత్త విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించకపోయినా  ఇన్ డైరెక్ట్ గా ఒక తేదీని బయటకు వదిలారు.  అంతలో మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ వచ్చి  రిలీజ్ ను అడ్డుకుంది. 

Keerthy Suresh age

 ఏది ఏమైనా  ‘కీర్తి సురేష్’  సోలో  సినిమాలన్నీ ప్లాప్ లు అవ్వడంతో  ఆయా చిత్రాల నిర్మాతలు పూర్తిగా నష్టపోతున్నారు.  కరోనా సెకెండ్ వేవ్  లాక్ డౌన్  చాలామంది నిర్మాతలను ఇబ్బంది పెట్టింది.  ఈ క్రమంలో ‘గుడ్ లక్ సఖి’  నిర్మాతలు ఎక్కువగానే నష్టపోయారు.  సినిమా కొనడానికి  ఏ బయ్యరు ముందుకు రావడం లేదు. పైగా డిజిటల్ అండ్ టీవీ  శాటిలైట్ రైట్స్ కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు.   

Keerthy Suresh
Keerthy Suresh

సినిమా రిలీజ్ అయి హిట్ అయితేనే, ఈ సినిమా రైట్స్ కి డబ్బులు వస్తాయి. లేదు అంటే.. ఈ సినిమా వల్ల  నిర్మాతలకు భారీ నష్టాలూ వచ్చే అవకాశం ఉంది.   ఇవ్వన్నీ ఆలోచించుకునే  ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు.  జనవరి 28న  ‘గుడ్‌ లక్ సఖి’ సినిమా విడుదల కాబోతుంది.  ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

Keerthy Suresh

మరి  ప్రమోషన్స్‌ ను వేగవంతం చేస్తే.. ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.  కానీ,  గతేడాది, కీర్తి సురేష్ నటించిన  ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు  డిజిటల్ వేదికల పైనే బిగ్ ప్లాప్ అయ్యాయి. దాంతో ‘గుడ్ లక్ సఖి’కి గుడ్ లక్ లేకుండా పోయింది. మరి ఓపెనింగ్స్ మాత్రం వస్తాయో రావో చూడాలి.   

   

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version