Homeఎంటర్టైన్మెంట్Tollywood Beauty Queens: అందాల భామలందరికీ ఇప్పుడు అదే కరెక్ట్ ప్లేస్ !

Tollywood Beauty Queens: అందాల భామలందరికీ ఇప్పుడు అదే కరెక్ట్ ప్లేస్ !

Tollywood Beauty Queens: టాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు అతి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్లు పెద్దగా నటించడం రాకపోయినా.. తమ అందాలను కెమెరా ముందు ఒలకబోస్తూ ఛాన్స్ లు అందుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఎక్స్ పోజింగ్ లో పరిధి పెట్టుకోలేదో ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో కూడా వాళ్లకు ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. దాంతో ఫాలోవర్స్ ఎన్ని లక్షలమంది ఉంటే.. అన్ని లక్షలు అన్నట్టు పోస్ట్ కు ఇంత అని తీసుకునే వారు.

Tollywood Beauty Queens
Samantha and Anushka

ముఖ్యంగా చక్కగా బీచ్ లోకి వెళ్లి విహారయాత్రల పేరిట ఎంజాయ్ చేస్తూ.. మధ్య మధ్యలో బికినీలు ధరించి నాలుగు ఫోజులు ఇచ్చి, ఇటు డబ్బును, అటు ఫుల్ ఫాలోయింగ్ ను మధ్యలో ఫుల్ ఎంజాయ్ ను పొందేవారు. ఇవ్వన్నీ పొందటానికే మొన్నటి వరకు అందాల భామలు అందరూ మాల్దీవుల బాట పట్టి, అక్కడ రెచ్చిపోయి మరీ అందాలతో కనువిందు చేయడం బాగా అలవాటు చేసుకున్నారు.

Tollywood Beauty Queens
Krithi Shetty

మెయిన్ గా కరోనా కాలంలో కూడా దేశంలో తన విలయతాండవంతో కరోనా జనాన్ని నిర్ధాక్షిన్యంగా బలి తీసుకుంటే.. అప్పుడు హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు చక్కగా మాల్దీవుల బీచుల్లో రెండు పీలికలు వేసుకుని డిఫెరెంట్ డిఫెరెంట్ యాంగిల్స్ లో దర్శనం ఇస్తూ కవ్వించేవారు. అప్పుడు ఈ విషయంలో హీరోయిన్ల తీరు పై చాలా విమర్శలు వచ్చినా.. ఒక్క హీరోయిన్ కూడా వివరణ ఇచ్చే కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఓ దశలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి లాంటి నటుడు కూడా విసిగిపోయి, హీరోయిన్ల పై సీరియస్ అయ్యాడు.

Also Read: జూ.ఎన్టీఆర్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చేసిన పని ఇదీ!

Tollywood Beauty Queens
Pooja Hegde

అయినా హీరోయిన్లు మాత్రం తమ మాల్దీవుల ట్రిప్ ను మానుకోలేదు. కానీ, ఇప్పుడు వాళ్ళు మాల్దీవులకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. గోవాలో కూడా ఇప్పుడు కొత్తగా అందమైన లోకేషన్స్ ను డిజైన్ చేశారు. పైగా హీరోయిన్లు గోవాకి వచ్చేలా అక్కడి నిర్వహకులు వాళ్ళ కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించుకున్నారు. దీంతో అందాల భామలందరూ ఇప్పుడు అందాల పరచడానికి గోవానే కరెక్ట్ ప్లేస్ అంటున్నారు.

Also Read: ప్రభాస్ కు ఆనంద్‌ మహీంద్రా సాయం.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version