
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్ ’ టీజర్ శనివారం విడుదల చేశారు. ‘అసలు వీడెవడు.. ఇంత ఖర్చు పెట్టి వీడి కటౌట్ ను ఎందుకు తగలబెడుతున్నారు’ అనే డైలాగ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సాయి ధరమ్ తేజ్ ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. సామాజిక వేత్తగా పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకటి సినిమాల కంటే ఇందులో సాయి గెటప్ కూడా బాగుండడంతో ఫ్యాన్స్ పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా తో వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఇదివరకు విడుదలైన చిన్న వీడియోతో సినిమా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడీ ట్రైయల్ సైతం ఎమోషనల్ డైలాగ్ లతో ఆకట్టుకుంటోంది.
Virat and Amrutha are coming on the big screens to entertain you from Dec 25th.
Here is a trailer in to their lives before the grand release.#SoloBrathukeSoBetter #SBSBonDec25th
🔈 🔈 🔈 https://t.co/P64GgpbxCC— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 19, 2020