TVS Raider 125 CC: ద్విచక్ర వాహనాలను కొనాలని అనుకునే వారికి TVS కంపెనీ నుంచి అనుకూలమైన బైక్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. అయితే నేటి తరం వారికి నచ్చేలా మెరుగైన ఇంజన్ సామర్థ్యం తో పాటు ఆకట్టుకునే డిజైన్ కలిగిన కొత్త బైక్ ఆకర్షిస్తుంది. ఇది 125 సిసి ఇంజన్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని తక్కువ ధరకే అందించాలని సిద్ధం చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు గేమ్ చేంజర్ గా వస్తున్న టీవీఎస్ స్పోర్ట్స్ స్టాలిన్ బైక్ ఇప్పుడు మరింత దూకుడుతో మార్కెట్లోకి రాబోతుంది. ఇది ఖరీదైన ద్విచక్ర వాహనాలతో పోటీపడి కొత్త ఉత్సాహాన్ని అందించేందుకు రెడీ అవుతుంది. ఇంతకీ ఈ బైక్ ఎలా ఉందంటే..
TVS కంపెనీ నుంచి Rider 125 సీసీ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఈ బైక్ చూడడానికి అద్భుతమైన లుక్ ను అందిస్తుంది. దీనికి LED హెడ్ లాంప్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండలు ఉన్నాయి. అలాగే 835 ఎంఎం వీల్ బేస్, 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో 1977 mm పొడవు ఉంటూ అనుగుణమైన సీట్లు ఉన్నాయి. దీని ట్యాంక్ 650 నుంచి 700 కిలోమీటర్ల రేంజ్ లో 10 లీటర్లు స్టోరేజ్ అయ్యేవిధంగా ఉంది. ఏరో డైనమిక్ బెల్లి స్కూప్, ఎగ్జాస్ట్ వంటివి స్టైలిష్ గా కనిపిస్తాయి.
ఇందులో 124.8 సిసి హెయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ను సెట్ చేశారు. ఇది సింగిల్ సిలిండర్ 3 వాళ్ళు వద్ద పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి 56.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తూ 5.9 సెకండ్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్పోర్ట్ బైక్ తోపాటు ఎక్కువ రైడింగ్ మోడ్ పవర్ టెక్ చేయడానికి.. ట్రాఫిక్ లో నుంచి బయటపడడానికి అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ లో స్మార్ట్ ఫీచర్స్ ఆకట్టుకుంటాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్టు, త్రిములపై రివర్స్ ఎల్సిడి మైలేజ్, గేర్ స్థానం, సర్వీస్ రిమైండర్ లాంటివి డిస్ప్లే అవుతూ ఉంటాయి. యుఎస్బి చార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది. రైడింగ్ మోడ్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ వంటివి రక్షణ ఇస్తాయి. హెల్మెట్ హ్యాంగ్ లూప్, సీటు కింద లాక్ లేదా లంచ్ బాక్స్ లను నిల్వ చేసుకోవచ్చు.
ఈ బైక్ లో ఏవీఎస్ ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం, CBS వంటి ఫీచర్ కొత్తగా బైక్ నడిపే వారికే కూడా అనుకూలంగా ఉంటుంది. ఎల్ఈడి టెయిల్ లాంప్ రాత్రి సమయంలో రక్షణ ఇస్తాయి.
