Homeబిజినెస్Redmi Note 14 SE 5G Smartphone: సూపర్ ఛార్జింగ్, అంతకుమించిన కెమెరా.. భారీ డిస్కౌంట్...

Redmi Note 14 SE 5G Smartphone: సూపర్ ఛార్జింగ్, అంతకుమించిన కెమెరా.. భారీ డిస్కౌంట్ ఆఫర్!

Redmi Note 14 SE 5G Smartphone: రెడ్ మీ(Red me) కంపెనీ 2026 లో అదిరిపోయే రేంజ్ లో ఉన్న ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే redmi note 14 SE 5G smartphone ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ను మార్కెట్ లోకి తెస్తూనే రెడ్ మీ సంచలన ప్రకటన చేసింది. దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది.

Redmi Note 15 se 5G smartphone లో AMOLED display ఉంది. 108 megapixel camera, Snapdragon Chip, updates up to 6 years వరకు ఉంటాయని redmi కంపెనీ చెబుతోంది.

ఈ హ్యాండ్ సెట్ లో ప్రైమరీ కెమెరా 15 మెగాపిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6 జిబి రామ్+ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని ధర 14 వేల 999 ఉంది. అయితే డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో 13,499 రూపాయలకు లభిస్తుంది. ఈ మోడల్ పై ఏకంగా 1500 డిస్కౌంట్ ఇస్తున్నట్టు రెడ్ మీ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. టైటానిక్ బ్లాక్, మిస్టేక్ వైట్, క్రిస్మస్ ఆర్ట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. దీనికి ఐపి64 రేటింగ్ ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది.

Redme Note 14 SE 5G smartphone 120 HZ రీ ఫ్రెష్ రేట్, 6.67 అంగుళాల ఫుల్ HD+ super AMOLED display ను కలిగి ఉంటుంది. ఈ డిస్ ప్లే 2100 Nits peek brightness తో లభిస్తుంది. కార్మింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణగా ఉంటుంది.

మీడియా టెక్ డైమన్ సిటీ 7025 ప్రాసెసర్ ఈ ఫోన్ కు ఉన్న ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాసెసర్ 6 GB LPPDDR4x ర్యామ్, 128 జీబీ యూఎఫ్ ఎస్ 2.2 స్టోరేజీతో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ను సపోర్ట్ చేసే హైపర్ ఓఎస్ తో పనిచేస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఓ ఎస్ అప్డేట్స్ లభిస్తాయి. నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా లభిస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular