Realme 5G smartphone: ప్రీమియం ఫోన్ల ధర ఎక్కువగానే ఉంటుంది. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఫీచర్లకు తగ్గట్టుగా కంపెనీలు ధర నిర్ణయిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఫీచర్లను భారీగానే అందుబాటులో తీసుకొచ్చి, ధర విషయంలో కాస్త బడ్జెట్ పద్మనాభం సినిమాను లైవ్ లో చూపిస్తున్నాయి. అటువంటి ఫోనే ఇది కూడా. ఇంతకీ ఏ కంపెనీ దీనిని తయారు చేసింది? దీని ధర ఎంత? ఇందులో ఉన్న సౌలభ్యాలు ఏంటంటే..
భారతీయ మార్కెట్లో రియల్ మీ (Realme) కంపెనీకి స్టాండర్డ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. అందువల్లే ఈ కంపెనీ ప్రీమియం నుంచి మొదలు పెడితే బడ్జెట్ కేటగిరి వరకు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. బడ్జెట్ ఫోన్లలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ యూజర్ల ఆదరణ పొందుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సరికొత్త ఫోన్ ను తీసుకొచ్చింది.. రఫ్ అండ్ టఫ్ గా ఫోన్ ఉపయోగించేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది 5జి టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు 420 మెగాపిక్సల్ కెమెరా, 7500 mAh బ్యాటరీతో ఇది మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది.
దీనిని రియల్ మీ కంపెనీ 10 ప్రో గా పేర్కొంటుంది. ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ లో ఇది కనిపిస్తోంది. మ్యాట్ ఫినిషింగ్ అద్భుతంగా ఉంది. స్టైలిష్ లుక్ కూడా సూపర్ గా ఉంది.. మూడు కెమెరాలను ఇందులో వేరువేరుగా ఉంచారు. ఇది క్లీన్, మినిమలిస్టిక్ విజువల్ అప్పీల్ అందిస్తుంది.
6.72 అంగుళాల FHD+ డిస్ ప్లే ను ఇది కలిగి ఉంటుంది. 120 Hz ఆల్ట్రా స్మూత్ రీ ఫ్రెష్ రేట్ తో స్క్రోలింగ్, గేమింగ్, నావిగేషన్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విస్తృతమైన రంగుల పరిధి తో ఇది లభ్యమవుతుంది.
రియల్ మీ 10 Pro qualcom, Snapdragon 695 5G processor తో పనిచేస్తుంది. ఈ చిప్ సిట్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్ ను అందిస్తుంది. స్థిరమైన గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. బ్రౌజ్, స్ట్రీమింగ్, గేమింగ్ ప్రతి విషయంలోనూ సూపర్ పనితీరు కనబరుస్తుంది. 5G connectivity, download, upload, online gameplay ఇలా ప్రతి విభాగంలోనూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫోన్లో 108 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంది. అత్యంత ప్రకాశవంతమైన ఫోటోలను ఇది తీయగలుగుతుంది. నైట్ మోడ్ తక్కువ, కాంతి ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తుంది. శబ్దం లేకుండానే ఫోటోలు తీయగలుగుతుంది. Portrait నుంచి మొదలు పెడితే మృదువైన నేపథ్యం వరకు అన్ని ఫోటోలను తీయవచ్చు. చర్మ ఆకృతి ఆధారంగా ఈ ఫోన్లో అందమైన సెల్ఫీ ఫోటోలను తీసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ అత్యంత స్థిరంగా ఉంటుంది. సోషల్ మీడియా కంటెంట్ కు అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఒక రోజంతా వాడి ఆకాశాన్ని కలిగిస్తుంది. ఎక్కువ స్క్రీన్ సమయాన్ని కూడా ఈ ఫోన్ నుంచి ఆశించవచ్చు. 33 వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరికరం కూడా ఈ ఫోన్ ద్వారా లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఫోన్ స్టోరేజ్ వేరియంట్ ను బట్టి 19,000 వరకు లభిస్తుంది.