spot_img
Homeబిజినెస్POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ రిలీజ్ డేట్ గురించి తేదీ ప్రస్తావించనప్పటికీ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో మొబైల్ వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొందరు మొబైల్ రంగ నిపుణులు మాత్రం ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వేరియంట్స్ ను ఇష్టపడేవారు దీనిని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మొబైల్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే?

POCO నుంచి M8 Power అనే మొబైల్ మార్కెట్లోకి రానుంది. ఇందులో 7 అంగుళాల OLED డిస్ ప్లే ఉండనుంది. 120 HD రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఇందులో అద్భుతమైన రిజల్యూషన్ ను చేర్చారు. అలాగే ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఇందులో IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ ఉండనుంది.

కెమెరా విషయంలోనూ ఈ ఫోన్ ప్రత్యేకంగా నిలవ నుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ తో కూడిన మెయిన్ కెమెరా ఉండనుంది. 2 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా పనిచేయనుంది. ఫ్రంట్ కెమెరా కోసం 8 మెగా పిక్సెల్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను చేర్చారు. దీంతో ఫొటో గ్రపీ కోరుకునేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని చేర్చారు. ఈబ్యాటరీకి 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. మల్టీ టాస్కింగ్ కోసం పనిచేసేవారికి ఈ బ్యాటరీ అనుగుణంగా ఉండనుంది.

6 జీబీర్యామ్ తో పాటు 128 జీబీ నుంచి లభించే ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్, బ్లూ కలర్స్ లో లభించనుంది. ధర వివరాలపై మార్కెట్లోకి వస్తేనే తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన పోకో ఫోన్లను బట్టి చూస్తే ఇది కూడా బడ్జెట్ లోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ నుదృష్టిలో ఉంచుకొని దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper