
సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు. జగన్‌తో పాటు మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫోటోను ఎంపీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాగే ఈ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటి తమ అభిమానులకు జగన్ స్పూర్తిగా నిలవాలని సంతోష్ ఆకాంక్షించారు.